గొల్లల మామిడాడ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 182:
 
రామాలయానికి రెండు గోపురాలున్నాయి. పెద్ద గోపురంలో పదమూడు అంతస్తులున్నూ, చిన్నగోపురం ఎనిమిది అంతస్తుల ఎత్తూ ఉన్నాయి. తూర్పు దిక్కున గోపురం 200 అడుగుల ఎత్తు కలిగి, రామాయణం లోని ముఖ్య ఘట్టాలను అందమైన శిల్పాల ద్వారా నిక్షిప్తం చేసారు. గోపురంలోని పదమూడో అంతస్తు నుంచి చూస్తే [[కాకినాడ]]లోని ఎన్.ఎఫ్.సి.ఎల్ ఫ్యాక్టరీ ట్యాంకులు కనిపిస్తాయి. పశ్చిమ దిక్కు గోపురం 160 అడుగుల ఎత్తు కలిగి ఉంది. గోపురాలకు తోడు [[రామాలయం]]లో అద్దాల మందిరం మరొక ఆకర్షణ. మొదటి అంతస్తులో రామ పట్టాభిషేక అనంతరం తనకు రావణవధ కై సహాయ పడిన వానర వీరులగు సుగ్రీవాదులకు సత్కారము చేయు సమయమున ఆంజనేయునకు రత్నాల హారమును బహూకరించగా, అందులోని రత్నములలో రామ నామమును ఆంజనేయుడు వెతుకు కొను ఘట్టమును శిల్పులు చిత్రకరించిన దృశ్యమును, అద్దాల మేడలో అతి రమ్యముగా పొందు పరచారు. గాజు అరలలో అమర్చిన [[సీతారామ]] విగ్రహాలు, సింహాసనము మొదలగు వానిని అద్దముల ద్వార చూచినచో ఊయల ఊగు చున్నట్లుగాను, సీత రాములు సింహాసనములో కుర్చున్నట్లుగాను చూపరులకు అనిపించును.ఇదే ఆ అద్దముల అమరిక ప్రత్యేకాకర్షణ.[[శ్రీరామనవమి]], [[రథసప్తమి]]ల సందర్భంగా మామిడాడలో సంవత్సరానికి రెండు సార్లు [[తిరునాళ్ళు]] జరుగుతాయి. [[భద్రాచలం]] తరువాత అంతటి వైభవంగా శ్రీరామ నవమి ఉత్సవాలు మామిడాడలోనే జరుగుతాయని ప్రతీతి.
==గ్రామ ప్రముఖులు==
* [[కుందూరి ఈశ్వరదత్తు]] - రచయిత, పాత్రికేయుడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గొల్లల_మామిడాడ" నుండి వెలికితీశారు