వికీపీడియా:నిరోధ విధానం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
భాషా సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
 
దుశ్చర్యలను, వ్యక్తిగత దాడులను, దుష్టబాట్లను, అసభ్యమైన వాడుకరిపేరులను ఎదుర్కొనేందుకు '''నిరోధం ''' ను వాడతారు. నిషేధాలను అమలు చేసే సాంకేతిక విధానం కూడా నిరోధమే. నిరోధాలు మూడు రకాలు:
*వడుకరిపేరువాడుకరిపేరు - ఒక వ్యక్తికి సంబంధించినది .
*ఐ.పి.అడ్రసులు - ఆ అడ్రసును వాడుకునే సభ్యులందరూ దీనికినిరోధానికి గురవుతారు .
*ఐ.పి.శ్రేణులు: వందల, వేల మంది నిరోధానికి గురయ్యే అవకాశముంది.
పై నిరోధాలను ఎంతకాలానికైనా అమలుచేసే సాంకేతికత [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులకు]] అందుబాటులో ఉంది. కాని, ఆ నిరోధాలు నిరోధ విధానాన్ని అనుసరించి జరగాలి.
 
సభ్యులువాడుకరులు తమ నిరోధ అభ్యర్ధనలను [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు]] లేదా [[వికీపీడియా:దుశ్చర్యపై నిర్వాహకుడి జోక్యం]] లో సాక్ష్యాలు చూపుతూ నమోదు చెయ్యాలి. అంత మాత్రాన నిరోధించి తీరాల్సిన అవసరం నిర్వాహకులకు లేదు.
 
== నిరోధాలను ఎప్పుడు వాడవచ్చు==