పెన్మెత్స సుబ్బరాజు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి 27.6.43.239 (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 2:
[[పియస్సార్]]గా ప్రసిద్ధి.11.2.1958 లో తూ.గో.జిల్లా [[పలివెల]]లో జననం. ప.గో జిల్లా [[జిన్నూరు]]లో స్థిరపడ్డారు.[[బైబిల్]] పై అనేక విమర్శనా గ్రంథాలు రాశారు. [[హేతువాది]] [[జాన నాగేశ్వరరావు]]తో కలిసి [[నేత్రదాన సంఘం]] పెట్టారు. [[రావిపూడి వెంకటాద్రి]]తో కలిసి [[ఆంధ్రప్రదేశ్ లో హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర]] రాశారు. ఈ పుస్తకాన్ని [[తెలుగు అకాడమి]] 2003లో ప్రచురించింది.ఈయన కుమారుడు విజ్ఞాన్ [[మంగళగిరి]]కి చెందిన హేతువాది రేఖా చంద్రశేఖరరావు కుమార్తె దీప్తి లకు 8.3.2009 న మంత్రాలు లేకుండా కులాంతరవివాహం చేశారు.ఇద్దరూ [[కంప్యూటర్]] ఇంజనీర్లు.
==రచనలు==
#బైబిలు దేవుడి నీజ దేవుడుఆటకట్టు 1995
#నా పరిశీలనలో బైబిల్ 1996
#బైబిల్ ఏమంటున్నది? 1999