ప్రబంధ కల్పవల్లి: కూర్పుల మధ్య తేడాలు

కల్పవృక్ష ఆయుర్వేదిక్ ఫార్మసీ వసంత హెయిర్ ఆయిల్ వసంత పెయిన్ రబ్ ఆయింట్మెంట్ కీళ్ల నొప్పులకు క
ప్రబంధ కల్పవల్లి మాసపత్రిక గురించి నాకు లభ్యమైన సమాచారాన్ని చేర్చాను
(తేడా లేదు)

06:17, 4 ఆగస్టు 2018 నాటి కూర్పు

ప్రబంధ కల్పవల్లి 1870 - 1882 మధ్యకాలంలో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి ప్రకటింపబడిన మాస పత్రిక

శ్రీ వీరేశలింగంగారికన్నా ముందుగా శ్రీ గురుజాడ శ్రీరామమూర్తిగారు, ఆంధ్రకవుల జీవితాల్ని రచించి 1876 వ సంవత్సరంలోనే ప్రచురించారు. పెద్దాపురంనుండి ప్రకటింపబడే " శ్రీ ప్రబంధ కల్పవల్లి " అనే పత్రికలో ప్రచురిస్తూ ఉండేవారు. వారికవుల జీవితరచనలో కాలక్రమాన్ని పాటించలేదు. భారతాంధ్ర కవులు-రామాయణాంధ్రకవులు-ఆంధ్రపంచకావ్యకవులు- ఇత్యాదిగా విభాగించి రచించారు. ఆ కవుల జీవితరచన సమగ్రంగా లేక జనశ్రుతిలోని కధలతో గాథలతో నిండి ఉంది, అయినా గురజాడ శ్రీరామమూర్తిగారి కవి జీవితాలు శ్రీవీరేశలింగంగారి కవులచరిత్ర రచనకు ప్రేరకమని చెప్పవచ్చు.