|
|
}}
'''చిక్కడపల్లి''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని ఒక ప్రాంతం. హైదరాబాదులోని వ్యాపార కేంద్రాలలో ఒకటైన ఈ చిక్కడపల్లికి [[ముషీరాబాద్]], అశోక్ నగర్, [[నారాయణగూడ]], [[బాగ్ లింగంపల్లి]] మొదలైనవి పరిసర ప్రాంతాలుగా ఉన్నాయి.
== చరిత్ర ==
|