1955: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
== సంఘటనలు ==
[[File:State-Bank-of-India-Logo.svg|thumb|right|150px|ఎస్.బి.ఐ.లోగో]]
* [[మార్చి 13]]; [[నేపాల్]] రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించాడు.
* [[మార్చి 28]]: ఆంధ్రరాష్ట్ర [[ముఖ్యమంత్రి]]గా [[బెజవాడ గోపాలరెడ్డి]] పదవీబాధ్యతలు స్వీకరించాడు.
Line 21 ⟶ 22:
 
== జననాలు ==
[[File:Arun Lal.jpg|thumb|right|150px|అరుణ్ లాల్]]
* [[జనవరి 5]]: [[మమతా బెనర్జీ]], మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.
* [[జనవరి 28]]: [[వినోద్ ఖోస్లా]], ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్
* [[మార్చి 3]]: [[జస్పాల్ భట్టి]], ప్రముఖ హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012)
* [[మే 20]]: [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]], ప్రముఖ తెలుగు సినీగీత రచయిత
* [[జూన్ 10]]: [[భారత్|భారత]] ప్రముఖ [[బ్యాడ్మింటన్]] క్రీడాకారుడు.
* [[జూన్ 18]]: [http://www.tallwomen.org/tallest/heights/tallest2.htm శాండీ అల్లెన్], ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు). 53వ ఏట మరణించింది. (మ.2008)
* [[జూలై 1]]: [[పాలగిరి రామక్రిష్ణా రెడ్డి]], ప్రముఖ నూనె టెక్నాలజీస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనె లను వేరుచేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు.
"https://te.wikipedia.org/wiki/1955" నుండి వెలికితీశారు