నిత్రావతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''నిత్రావతి''', [[కర్నూలు జిల్లా]], [[హాలహర్వి]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>ఇది మండల కేంద్రమైన హాలహర్వి నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[ఆదోని]] నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 401 ఇళ్లతో, 2416 జనాభాతో 1364 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1219, ఆడవారి సంఖ్య 1197. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 206 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594134<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 518348.
 
ఇది మండల కేంద్రమైన హాలహర్వి నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[ఆదోని]] నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 401 ఇళ్లతో, 2416 జనాభాతో 1364 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1219, ఆడవారి సంఖ్య 1197. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 206 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594134<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 518348.
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి [[హాలహర్వి]]లో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆలూరు, కర్నూలులోను, ఇంజనీరింగ్ కళాశాల ఆదోనిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కర్నూలులోను, పాలీటెక్నిక్ [[ఆలూరు, కర్నూలు]]లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఆలూరు, కర్నూలులోను, అనియత విద్యా కేంద్రం ఆదోనిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[కర్నూలు]] లోనూ ఉన్నాయి.
Line 131 ⟶ 129:
==గ్రామ చరిత్ర==
ఈ ఊరి యందు మోహరం, వినాయక చవతి, గౌరమ్మ పండుగ, ఉగాది, దసరా వంటి పండుగలు కన్నులవింధుగగా ఎంతో ఆనందంగ జరుపుకొంటారు. ప్రతి ఒక్కరు కలసి మెలసి ఉంటారు.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
నిత్రావతిని ప్రస్తుతం నిట్రవట్టి అని పిలిచెదరు.
 
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామం చుట్టు చల్లని వాతావరణం.చుట్టు పంటలచె ఎంతో అందంగా చుడముచ్చటగా ఉంటుంది. ఈ గ్రామానికి 3కి.మీ దూరంలో కాలువ ఉంది.
 
==సమీప గ్రామాలు==
సమీపములో గల గ్రామములు [[గుళ్యం]], [[పచ్చరపల్లి]], [[బాపురం]], [[సిద్దాపురం]], [[విరుపాపురం]], [[బిళెహల్]], [[సులువాయ్]].
 
==సమీప మండలాలు==
సమిపముగల మండలములు [[ఆలూరు]], [[చిప్పగిరి]], [[అదొని]], [[అస్పరి]], [[దెవనకొండ]], [[హొలగుంద]].
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2,416 - పురుషుల సంఖ్య 1,219 - స్త్రీల సంఖ్య 1,197 - గృహాల సంఖ్య 401
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,185.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,084, మహిళల సంఖ్య 1,101, గ్రామంలో నివాస గృహాలు 335 ఉన్నాయి.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ ఊరి యందు 1నుండి 10వ తరగతి వరకు ఉచిత విద్యా సౌకర్యం ఉంది. ఇంతకుముందు అంటే 2012వరకు 7వ తరగతి వరకె ఉంది. ఆ తరువాత 2013 నుండి 10వ తరగతి వరకు విద్యాసౌకర్యం కల్పించదం జరిగింది. అంతేకాకుండ ప్రథమ సంవత్సరమే ఆ పాఠాశాలలో వీరాంజనేయులు అనే విద్యార్థి 9.7 మార్కులతో మండలములో ప్రథమ ఉత్తీర్ణుడై ఆ పాఠాశాలను మంచిపేరు తీసుకురావడం జరిగింది.
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
ఆటొలు కలవు
 
==గ్రామములో మౌలిక వసతులు==
===ఆరోగ్య సంరక్షణ===
ఈ ఊరి యందు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రలు ఎమి లేవు. భీమప్ప (అర్.ఎమ్.పి) అనే అతను ఈ ఊరిలో అనారోగ్యం పాలైన వారికి చికిత్స చేస్తాడు. ఇతనే ఈ ఊరికి వైద్యుడు.
 
===మంచినీటి వసతి===
ఈ ఊరి యందు మంచి నీటికి కొదువ లేదు.. ప్రక్కనె 3కి.మీ దూరంలో మంచి నీటి కాలువ ఉంది. అంతేకాకుండ ఈ ఊర్లొ ఒక పెద్ద ట్యాంక్ ఉన్నది దాని నుండి మంచి నీటిని ఇళ్లకు సరాఫర చేయడం జరుగుతున్నది మరియు ఈ ఊరిలో 6 బోరింగ్లు ఉన్నాయి.
 
===రోడ్దు వసతి===
అలూరు నుంచి హొళగుంద పొయే దారిలో ఈ ఊరి యొక్క అడ్రొట్ (క్రాస్ రూట్) ఉంది. 2011లో ఆ అడ్రొట్ (క్రాస్ రూట్) నుండి ఊరిలోకి అనగా 4కి.మీ తారురొడ్డు వేయడం జరిగింది. ప్రస్తుతం 2013 నాటికి ఆ రొడ్డు వర్షాల వల్ల మరియు రొడ్డును బలంగా వేయకపొవడం వల్ల రొడ్డు మీద గుంతలు పడ్డాయి, తారు లెచిపోతుంది.
 
===విద్యుద్దీపాలు===
ఈ ఊరిలో విద్ద్యుదీపాలు చాలానే ఉన్నాయి. 5 సోలర్ విద్ద్యుత్ బలుబులను వెయడం జరిగింది. ప్రతి గౌరమ్మ పండుగకు వీధులలో విద్ద్యుదీపాలను ఉచితంగ వేస్తారు.
 
===తపాలా సౌకర్యం===
తపాలా సౌకర్యం కలదు కాని పొస్ట్ మాస్టర్ 2 రోజులకు ఒకసారి వస్తుంటారు.
 
==గ్రామములో రాజకీయాలు==
2014 ప్రస్తుత [[సర్పంచ్]] పేరు బసప్ప.
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
వడ్డే యంకప్ప, బొయ నర్సప్ప
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లింకులు==
{{హాలహర్వి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నిత్రావతి" నుండి వెలికితీశారు