చేనేత లక్ష్మి పథకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
== ప్రారంభం ==
[[File:KTR observing Handloom Work.jpg|thumb|చేనేత పనిని గమనిస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్]]
2016, ఆగష్టు 7న [[తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం]] ఆధ్వర్యంలో [[రవీంద్ర భారతి]] లో జరిగిన [[జాతీయ చేనేత దినోత్సవదినోత్సవం]] కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళి, ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి [[కల్వకుంట్ల తారక రామారావు]] చేతుల మీదుగా చేనేత లక్ష్మి పథకం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో చేనేత ఉత్పత్తుల ధరలు తెలియజేసే పుస్తకం కూడా ఆవిష్కరించబడింది.<ref name="చేనేత వస్త్ర వైభవానికై ‘చేనేత లక్ష్మి’ పథకం ప్రారంభం">{{cite web|last1=న్యూస్ మార్కెట్|title=చేనేత వస్త్ర వైభవానికై ‘చేనేత లక్ష్మి’ పథకం ప్రారంభం|url=http://newsmakertv.in/%E0%B0%9A%E0%B1%87%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4-%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B1%88-%E0%B0%9A/|website=newsmakertv.in|accessdate=4 January 2017}}</ref>
 
వారసత్వ సంపదగా సంక్రమించిన చేనేత వృత్తిని మరియు సంస్కృతిని కాపాడే నేతన్నలు పోచంపల్లి, ఇక్కత్, గద్వాల్ చీరలు, నారాయణ పేట, సిద్ధిపేట లోని గొల్ల భామ చీరలు నేస్తారు. అమెరికాలోని వైట్ హౌస్ లో పోచంపల్లి, ఇక్కత్ వస్త్రాలను ఉపయోగిస్తున్నాకానీ, భారదేశంలో దేశంలో చేనేత వస్తాలకు గుర్తింపు లభించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సహకార సంఘాలకు అవసరమైన మూల ధనాన్ని పావలా వడ్డీ రూపంలో అందజేయడమేకాకుండా, 50 సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులకు రూ. 1000 చొప్పున ఆసరా పింఛన్లు మంజూరు చేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/చేనేత_లక్ష్మి_పథకం" నుండి వెలికితీశారు