విద్యావతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
== జననం - విద్యాభ్యాసం ==
విద్యావతి 1939, సెప్టెంబరు 15న [[హైదరాబాద్‌]]లో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం పూర్తిగా హైదరాబాద్‌ లోనే పూర్తి అయింది. [[బేగంబజార్]] లోని బన్సీలాల్ బాలికా విద్యాలయంలో హిందీ మాధ్యమంలో మరాఠీ రెండవ భాషగా చదువుకున్నది. 1955లో హెచ్.ఎస్.సి. ఉత్తీర్ణరాలైంది. 1957లో కోటి మహిళా కళాశాల నుండి ఆంగ్ల మాధ్యమంలో ఇంటర్మీడియట్ చేసి, 1959లో బి.ఎస్సీ (వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం) లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణరాలైంది. 1961లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో వృక్షశాస్త్రంలో పీజీ పట్టా అందుకుంది.
 
== అధ్యాపక జీవితం ==
"https://te.wikipedia.org/wiki/విద్యావతి" నుండి వెలికితీశారు