బేగంబజార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{inuse}}
{{Infobox settlement
| name = బేగంబజార్
Line 55 ⟶ 54:
}}
 
'''బేగంబజార్''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని ఒక ప్రాంతం. [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ]] కాలంలో ఏర్పడిన ఈ బేగంబజార్ నగరంలోని ప్రముఖ వ్యాపారకేంద్రాల్లో ఒకటిగా విరసిల్లుతుంది. ఓల్డ్ సిటీలోని నయాపుల్ వంతెనకు అరకిలోమీటర్ దూరంలో ఉన్న ఈ బేగంబజార్ లో గృహోపకరణాలకు సంబంధించిన వస్తువుల కొరకు ఏర్పాటుచేయబడిన అనేక దుకాణాలు ఉంటాయి. [[రాగి]] మరియు [[ఇత్తడి]] వస్తువులు కూడా ఇక్కడ లభిస్తాయి.
 
== చరిత్ర ==
హైదరాబాద్ [[నిజాం]] ప్రభువు నిజాం అలీ ఖాన్, అస్సాఫ్ జా-II యొక్క భార్యైన హమ్డా బేగం ఈ ప్రాంతాన్ని వర్తకవ్యాసారాలకోసంవర్తకవ్యాపారాలకోసం హైదరాబాదులోని వ్యాపారులకు బహుమతిగా ఇచ్చింది.
ఇక్కడ మార్కెట్ అభివృద్ధి చేసిన తరువాత, ఇది బేగంబజార్ గా పిలువబడుతుంది.<ref>http://www.indianmirror.com/tourism/indian-bazaars/Begum-Bazaar-Hyderabad.html</ref>
 
"https://te.wikipedia.org/wiki/బేగంబజార్" నుండి వెలికితీశారు