బేగంబజార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
 
=== చేపల మార్కెట్‌ ===
హైదరాబాదులోని రెండవ పెద్ద చేపల మార్కెట్ ఇక్కడవుంది. చేపల అమ్మకాలు, ప్రాసెసింగ్‌ను నిర్వహించడంకోసం అత్యాధునికంగా రూ.5.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న [[చేపలు|చేపల]] మార్కెట్ కు 2018, జనవరి 24న [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[మత్స్యం|మత్స్య]], [[పశు సంపద|పశు]] సంవర్ధక, [[పాడి పరిశ్రమ]]ల అభివృద్ధి, [[సినిమాటోగ్రఫీ]] శాఖల మంత్రి [[తలసాని శ్రీనివాస్ యాదవ్]] శంకుస్థాపన చేశారు. జాతీయ మత్య్స అభివృద్ధి సంస్థ రెండున్నర కోట్లు, మిగిలిన మూడు కోట్ల రూపా యలను జీహెచ్‌ఎంసీ వెచ్చించనుంది. సెల్లార్‌లో పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్‌లో హోల్‌సేల్ దుకాణాలు, కోల్డ్ స్టోరేజ్, మొదటి అంతస్తులో చేపల కట్టింగ్, రిటైల్ వ్యాపారాల నిమిత్తం నిర్మాణాలు చేపట్టనున్నారు.<ref name="నేడు బేగంబజార్‌ చేపల మార్కెట్‌కు శంకుస్థాపన">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=నేడు బేగంబజార్‌ చేపల మార్కెట్‌కు శంకుస్థాపన|url=https://www.ntnews.com/telangana-news/today-will-lays-foundation-stone-to-begumbazar-fish-market-1-1-554969.html|accessdate=7 August 2018|date=24 January 2018|archiveurl=https://web.archive.org/web/20180807174245/https://www.ntnews.com/telangana-news/today-will-lays-foundation-stone-to-begumbazar-fish-market-1-1-554969.html|archivedate=7 August 2018}}</ref>
 
== రవాణా ==
"https://te.wikipedia.org/wiki/బేగంబజార్" నుండి వెలికితీశారు