మంగళూరు మెయిల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
మంగళూరు మెయిల్ ను [[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]] -[[మంగళూరు]] మద్య నడిచే రైలుసర్వీసుగా 1944లో మలబార్ ఎక్స్‌ప్రెస్  అనే పేరుతో ప్రారంభించారు.1955లో ఈ రైలు పేరును మలబార్ ఎక్స్‌ప్రెస్ నుండి '''మంగళూరు ఎక్స్‌ప్రెస్ ''' గా మర్చారు.తరువాత ఈ రైలు పేరును  '''మంగళూర -చెన్నై మెయిల్''' గా మార్చబడింది.కేరళ రాష్ట్రంలో మొదటిగా విద్యుత్తు ఇంజన్ తో నడుబడిన రైలు '''మంగళూరు మెయిల్  '''.
==ప్రయాణ మార్గం==
మంగళూరు మెయిల్ ప్రతి రోజు రాత్రి 08గంటల 20నిమిషాలకు [[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]] లో బయలుదేరి ఉత్తర తమిళనాడు,ఉత్తర కేరళ,దక్షిణ కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ ఆయా రాష్ట్రాల్లో ముఖ్య ప్రాంతాలైన అరక్కోణం,కాట్పాడి,జొలార్పెట్టై జంక్షన్,[[పాలక్కాడ్]],షోరనూర్,[[కోళికోడ్]],మహె,కన్నూర్,కాసరగోడ్ ల మీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు
[[మంగుళూరు జంక్షన్ రైల్వే స్టేషను]] చేరుకుంటుంది.
==ట్రాక్షన్==
[[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]] -[[మంగళూరు]] మద్య గల రైలుమార్గం పూర్తిస్థాయిలో విద్యూతీకరింపబడడం వల్ల మంగళూరు మెయిల్ కు ఈరోడ్ లేదా రాయపురం లోకోషెడ్ ఆధారిత WAP4/WAP7 లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.
==భోగీల కూర్పు==
మంగళూరు మెయిల్ రెండవ తరగతి ఎ.సి భోగి ఒకటి,మూడవ తరగతి ఎ.సి భోగీలు 4,11 స్లీపర్ క్లాస్ భోగీలు,5 స్లీపర్ క్లాస్ భోగీల తో కలిపి మొత్తం 23 భోగీలుంటాయి.
{| class="wikitable plainrowheaders unsortable" style="text-align:center"

! 1
! 2
! 3
! 4
! 5
! 6
! 7
! 8
! 9
! 10
! 11
! 12
! 13
! 14
! 15
! 16
! 17
! 18
! 19
! 20
! 21
! 22
! 23
! ఇంజను

|style="background:#28589C;"|SLR
|style="background:#28589C;"|జనరల్
|style="background:#28589C;"|అర్.ఎం.యస్
|style="background:yellow;"|A1
|style="background:#FF7F00;"|బి1
|style="background:#FF7F00;"|బి2
|style="background:#FF7F00;"|బి3
|style="background:#FF7F00;"|బి4
|style="background:#F5C71A;"|ఎస్1
|style="background:#F5C71A;"|ఎస్2
|style="background:#F5C71A;"|ఎస్3
|style="background:#F5C71A;"|ఎస్4
|style="background:#F5C71A;"|ఎస్5
|style="background:#F5C71A;"|ఎస్6
|style="background:#F5C71A;"|ఎస్7
|style="background:#F5C71A;"|ఎస్8
|style="background:#F5C71A;"|ఎస్9
|style="background:#F5C71A;"|ఎస్10
|style="background:#F5C71A;"|ఎస్11
|style="background:#28589C;"|జనరల్
|style="background:#28589C;"|జనరల్
|style="background:#28589C;"|హెచ్.సి.పి
|style="background:#28589C;"|SLR
|style="background:#FFFDD0;"|[[File:Loco Icon.png|40px|]]

==సమయ సారిణి==
:::{| border="0" cellpadding="4" cellspacing="2"
|- bgcolor=#cccccc
!సం
!కోడ్
!స్టేషను పేరు
!రాక
!పోక
!ఆగు సమయం
!ప్రయాణించిన దూరం
!రోజు

|-bgcolor=red
|1
|MAS
|[[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]]
|ప్రారంభం
|20:20

|0.0
|1

|-bgcolor=#FF7F00
|2
|TRL
|తిరువళ్లూర్
|20:49
|20:50
|1ని
|41.1
|1

|-bgcolor=red
|3
|AJJ
|అరక్కోణం
|21:08
|21:10
|2ని
|68.1
|1

|-bgcolor=#FF7F00
|4
|WJR
|వలాజా రోడ్ జంక్షన్
|21:39
|21:40
|1ని
|104.5
|1

|-bgcolor=red
|5
|KPD
|కాట్పాడి
|21:58
|22:00
|2ని
|129.1
|1

|-bgcolor=#FF7F00
|6
|JPT
|జొలార్పెట్టై జంక్షన్
|23:23
|23:25
|2ని
|213.6
|1

|-bgcolor=red
|7
|SA
|సేలం
|00:52
|00:55
|3ని
|334.0
|2

|-bgcolor=#FF7F00
|8
|ED
|ఈ రోడ్
|01:52
|01:55
|3ని
|393.7
|2

|-bgcolor=red
|9
|TUP
|తిరుప్పూర్
|02:38
|02:40
|2ని
|444.0
|2

|-bgcolor=#FF7F00
|10
|PTJ
|పొడనూర్
|03:28
|03:30
|2ని
|487.5
|2

|-bgcolor=red
|11
|PGT
|[[పాలక్కాడ్]]
|04:30
|04:35
|5ని
|537.3
|2

|-bgcolor=#FF7F00
|12
|OTP
|ఒత్తపలం
|04:58
|05:00
|2ని
|568.7
|2

|-bgcolor=red
|13
|SRR
|షోరనూర్ జంక్షన్
|05:30
|05:40
|10ని
|581.5
|2

|-bgcolor=#FF7F00
|14
|PTB
|పట్టంబి
|05:58
|06:00
|2ని
|593.0
|2

|-bgcolor=red
|15
|KTU
|కుట్టిప్పురం
|06:23
|06:25
|2ని
|611.5
|2

|-bgcolor=#FF7F00
|16
|TIR
|తిరుర్
|06:48
|06:50
|2ని
|626.5
|2

|-bgcolor=red
|17
|TI
|తానూర్
|06:58
|07:00
|2ని
|634.5
|2

|-bgcolor=#FF7F00
|18
|PGI
|పరప్పనంగది
|07:09
|07:10
|1ని
|642.6
|2

|-bgcolor=red
|19
|FK
|ఫెరోకే
|07:34
|07:35
|1ని
|657.8
|2

|-bgcolor=#FF7F00
|20
|CLT
|[[కోళికోడ్]]
|07:55
|08:00
|5ని
|667.8
|2

|-bgcolor=red
|21
|QLD
|కోయిలన్డి
|08:24
|08:25
|1ని
|692.1
|2

|-bgcolor=#FF7F00
|22
|BDJ
|వాడకర
|08:38
|08:40
|2ని
|714.0
|2

|-bgcolor=red
|23
|MAHE
|[[మహె]]
|08:49
|08:50
|1ని
|726.9
|2

|-bgcolor=#FF7F00
|24
|TLY
|తలస్సేరి
|09:03
|09:05
|2ని
|736.1
|2

|-bgcolor=red
|25
|CAN
|కన్నూర్
|09:30
|09:35
|5ని
|756.8
|2

|-bgcolor=#FF7F00
|26
|PAZ
|పజ్హయన్గది
|09:53
|09:55
|2ని
|778.8
|2

|-bgcolor=red
|27
|PAY
|పయ్యనుర్
|10:03
|10:05
|2ని
|790.5
|2

|-bgcolor=#FF7F00
|28
|CHV
|చెరువతూర్
|10:18
|10:20
|2ని
|805.2
|2

|-bgcolor=red
|29
|KZE
|కన్హన్గడ్
|10:38
|10:40
|2ని
|819.8
|2

|-bgcolor=#FF7F00
|30
|KGQ
|కాసరగోడ్
|10:58
|11:00
|2ని
|842.9
|2

|-bgcolor=red
|31
|MAQ
|[[మంగుళూరు జంక్షన్ రైల్వే స్టేషను]]
|12:25
|గమ్యం

|888.8
|2

==బయటి లింకులు==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మంగళూరు_మెయిల్" నుండి వెలికితీశారు