జయ జయహే తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి if possible {{merge to|తెలంగాణ తల్లి}}
పంక్తి 1:
{{merge to|తెలంగాణ తల్లి}}
{{మూలాలు లేవు}}
జయ జయహే తెలంగాణ అనునది తెలంగాణ రాష్ట్ర గీతం. తెలంగాణ చరిత్ర, వర్తమానాలను బొమ్మగట్టి.. భవిష్యత్తుపై అంతులేని ఆశ్వాసాన్ని ప్రకటించిన ఈ గీతం 11 చరణాలతో రూపొందింది. ఇందులోని నాలుగు చరణాలను ఎంచుకొని రాష్ట్ర గీతంగా పాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలోనే ఈ గీతానికి తుది మెరుగులు దిద్దారు. మారిన పరిస్థితుల్లో ఆయన కొన్ని సవరణలను చేశారు.
"https://te.wikipedia.org/wiki/జయ_జయహే_తెలంగాణ" నుండి వెలికితీశారు