మొరార్జీ దేశాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 83:
 
=== R&AW ను నాశనం చేయడం ===
మొరార్జీ దేశాయ్ భారతదేశ బాహ్య గూఢచారి సంస్థ అయిన "రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW)" ఇందిరా గాంధీకి వ్యక్తిగత భద్రతా గార్డులుగా వ్యవహరిస్తుందని వివరించాడు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంస్థ కార్యకలాపాలను నిలిపి వేసాడు. ఆ సంస్థకు నిధులు, కార్యకలాపాలు ఇవ్వకుండా చేసి దాని ప్రాభవాన్ని తగ్గించాడు.<ref>{{Cite journal|last1=|first1=|title=Significant Distrust and Drastic Cuts: The Indian Government’s Uneasy Relationship with Intelligence|doi=10.1080/08850607.2017.1263529|journal=International Journal of Intelligence and CounterIntelligence|volume=30|issue=3|pages=522–531|year=2017|pmid=|pmc=}}</ref><ref>{{Cite journal|last1=|first1=|title=Indian intelligence revealed: an examination of operations, failures and transformations|doi=10.1080/02684527.2017.1327135|journal=Intelligence and National Security|volume=32|issue=|pages=|year=2017|pmid=|pmc=}}</ref> పాకిస్తాన్ తొలి అణుకేంద్రం [[కహూటా]]లో ఉందని 1977లో రా ఏజెంట్లు విజయవంతంగా కనుగొని సమాచారాన్ని భారతదేశానికి చేరవేసినప్పుడు, ఒక ఏజెంటు తనవద్ద ఉన్న కహూటా అణుకేంద్రపు ప్లాన్ పటాన్ని ఇవ్వాలంటే పదివేల డాలర్లు కావాలని డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్ అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి విన్నవించగా దాన్ని తిరస్కరించడమే కాక ఆ రహస్య సమాచారాన్ని, అది తమకు తెలుసన్న సంగతినీ స్వయంగా పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ [[జియా ఉల్ హక్]]‌కి ఫోన్ చేసి చెప్పాడు. దాంతో రా ఏజెంటును పాకిస్తాన్‌లో కనిపెట్టి చంపారు. <ref>{{Cite web|last1=ఫజల్|first1=రేహాన్|title=https://www.bbc.com/telugu/india-44693055|doi=10.1080/02684527.2017.1327135|site=BBC Telugu}}
 
=== పదవీ విరమణ ===
"https://te.wikipedia.org/wiki/మొరార్జీ_దేశాయి" నుండి వెలికితీశారు