జీలకర్ర నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''జీలకర్ర నూనె '''ఒక ఆవశ్యక నూనె.జీలకర్రను వంటింట్లో వుందు తప్పని సరి పోపు సామాను.జీలకర్రను వంతల్లో ఉపయోగిస్తారు.అంతేకాదు జీలకర్ర చూర్ణాన్ని దేశీయ,ఆయుర్వేద వైద్యంలోఉపయోగిస్తారు.ఈజిప్టులు జీలకర్రను తలనొప్పి నివారణకై వాడేవారని తెలుస్తున్నది.
==జీలకర్ర మొక్క==
జీలకర్ర అంబేల్లే ఫెరా /అప్లసియే కుటుంబానికి చెందిన ఏకవార్షిక [[మొక్క]].
"https://te.wikipedia.org/wiki/జీలకర్ర_నూనె" నుండి వెలికితీశారు