జీలకర్ర నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''జీలకర్ర నూనె '''ఒక [[ఆవశ్యక నూనె]].జీలకర్రను వంటింట్లో వుందు తప్పని సరి పోపు సామాను.జీలకర్రను వంటింల్లో ఉపయోగిస్తారు.అంతేకాదు జీలకర్ర చూర్ణాన్ని దేశీయ,ఆయుర్వేద వైద్యంలోఉపయోగిస్తారు.ఈజిప్టులు జీలకర్రను తలనొప్పి నివారణకై వాడేవారని తెలుస్తున్నది.
==జీలకర్ర మొక్క==
జీలకర్ర అంబేల్లే ఫెరా /అప్లసియే కుటుంబానికి చెందిన ఏకవార్షిక [[మొక్క]].జీలకర్ర మొక్క వృక్షశాస్త్ర పేరు సినినమ్ సైమినమ్(Cuminum cyminum)మరియొక పేరు సినినమ్ ఓడోరమ్(C. odorum).జీలకర్ర మధ్యధర ప్రాంతానికి చెందిన మొక్క.ఇది ఏక వార్షికం.50 సెం.మీ వరకు ఎత్తు పెరుగును.
"https://te.wikipedia.org/wiki/జీలకర్ర_నూనె" నుండి వెలికితీశారు