జీలకర్ర నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
[[జీలకర్ర]] అంబేల్లే ఫెరా /అప్లసియే కుటుంబానికి చెందిన ఏకవార్షిక [[మొక్క]].జీలకర్ర మొక్క వృక్షశాస్త్ర పేరు సినినమ్ సైమినమ్(Cuminum cyminum)మరియొక పేరు సినినమ్ ఓడోరమ్(C. odorum). జీలకర్ర మధ్యధర ప్రాంతానికి చెందిన మొక్క.ఇది ఏక వార్షికం.50 సెం.మీ వరకు ఎత్తు పెరుగును. మొక్కముదురు పచ్చనిఆకులను కల్గి వుండును. చిన్న పింకు [[రంగు]] పూలనుగుట్టులుగా పుష్పించును. జీలకర్ర మంచి జీర్ణకారిగా పనిచేయు ను. బిబ్లిక్ కాలంనుండి జీలకర్రను జీర్ణకారిగా వాడుచున్నట్లు తెలుస్తున్నది.
==జీలకర్ర నూనె==
నూనె ప్రత్యేకమైన ఘాటైన మసలా వాసన కల్గి వున్నది.జీలకర్ర నూనెలో వుండు ప్రధాన సమ్మేళనాలు కుమినిక్, సైమెన్(cymene ),డై పెంటెన్,లిమోనెన్,పిల్లా ఆండ్రేన్(phellandrene)మరియు పైనేన్(pinene.)
"https://te.wikipedia.org/wiki/జీలకర్ర_నూనె" నుండి వెలికితీశారు