జీలకర్ర నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
==జీలకర్ర నూనె==
నూనె ప్రత్యేకమైన ఘాటైన మసలా వాసన కల్గి వున్నది.జీలకర్ర నూనెలో వుండు ప్రధాన సమ్మేళనాలు కుమినిక్, సైమెన్(cymene ),డై పెంటెన్,లిమోనెన్,పిల్లా ఆండ్రేన్(phellandrene)మరియు పైనేన్(pinene.)
==నూనె సంగ్రహణ విధానం==
జీలకర్ర నూనెను స్టీము డిస్టీలేసను పద్ధతిలో జీలకర్రనుండి సంగ్రహిస్తారు.
"https://te.wikipedia.org/wiki/జీలకర్ర_నూనె" నుండి వెలికితీశారు