జీలకర్ర నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
==నూనె సంగ్రహణ విధానం==
జీలకర్ర నూనెను స్టీము డిస్టీలేసను పద్ధతిలో జీలకర్రనుండి సంగ్రహిస్తారు.
జీలకర్రనుండి నూనెను స్టీము డిస్టిలేసన్(ఆవిరి స్వేదన క్రియ) పద్ధతి ద్వారా సంగ్రహిస్తారు.
డిస్టీలరు అను ఒక స్టీల్ పాత్రలో జీలకర్రను పొడిని తీసుకుని,దానికి నీటిని తగినంత చేర్చి, పాత్రను అడుగునుండి వేడిచేసిన,నీరు ఆవిరిగా /స్టీముగా మారి, ధనియాలు ,లేదా ఆకుల ద్వారా పయనించు సమయంలో,వాటిలోని [[నూనె]]<nowiki/>ను ఆవిరిగా మార్చును.నీటి ఆవిరి, మరియు నూనె ఆవిరులు డిస్టీలరు పైభాగాన వున్న ఒక గొట్టం ద్వారా కండెన్సరు కు వెళ్ళును. కండెన్సరులో ఆవిరి గొట్టం వెలుపలి భాగంలో చల్లని నీరు ప్రవహించు ఏర్పాటు వుండును. అక్కడ నీటి ఆవిరి మరియు దాల్చిన నూనె ద్రవీకరణ చెంది, సంగ్రహణ పాత్రలో చేరును. సంగ్రహణ పాత్రలో జమ అయిన నూనె,నీటి మిశ్రమాన్ని కొన్ని గంటలు కదఫా కుండా వుంచాలి. అప్పుడు నూనె, నీరు వేరు వేరు పొరలుగా/మట్టాలుగా ఏర్పడును.నూనె [[సాంద్రత]] నీటి కన్న తక్కువ కావున పైభాగాన నూనె,ఆడుగు భాగాన నీరు చేరును,నూనెను వేరు పరచి,వడబోసీ భద్ర పరుస్తారు.పాత్రలో తీసుకున్న పరిమాణాన్ని బట్టి సంగ్రహణకు 5-6 గంటల సమయం పట్టును.
"https://te.wikipedia.org/wiki/జీలకర్ర_నూనె" నుండి వెలికితీశారు