జీలకర్ర నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
==జీలకర్ర నూనె==
నూనె ప్రత్యేకమైన ఘాటైన మసలా వాసన కల్గి వున్నది.జీలకర్ర నూనెలో వుండు ప్రధాన సమ్మేళనాలు కుమినిక్, సైమెన్(cymene ),డై పెంటెన్,లిమోనెన్,పిల్లా ఆండ్రేన్(phellandrene)మరియు పైనేన్(pinene.)నూనె లేత పసుపు రంగులో లేదా బ్రౌన్ రంగులో వుండును.
*నూనె విశిష్ట గురుత్వం:0.9200-9300 /20 C వద్ద
*వక్రీభవన సూచిక:1.468-1.4800 /20 C వద్ద
"https://te.wikipedia.org/wiki/జీలకర్ర_నూనె" నుండి వెలికితీశారు