జీలకర్ర నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
==జీలకర్ర మొక్క==
[[జీలకర్ర]] అంబేల్లే ఫెరా /అప్లసియే కుటుంబానికి చెందిన ఏకవార్షిక [[మొక్క]].జీలకర్ర మొక్క వృక్షశాస్త్ర పేరు సినినమ్ సైమినమ్(Cuminum cyminum)మరియొక పేరు సినినమ్ ఓడోరమ్(C. odorum). జీలకర్ర మధ్యధర ప్రాంతానికి చెందిన మొక్క.ఇది ఏక వార్షికం.50 సెం.మీ వరకు ఎత్తు పెరుగును. మొక్కముదురు పచ్చనిఆకులను కల్గి వుండును. చిన్న పింకు [[రంగు]] పూలనుగుట్టులుగా పుష్పించును. జీలకర్ర మంచి జీర్ణకారిగా పనిచేయు ను. బిబ్లిక్ కాలంనుండి జీలకర్రను జీర్ణకారిగా వాడుచున్నట్లు తెలుస్తున్నది.<ref name=jilakarra>{{citeweb|url=https://web.archive.org/web/20180131144702/https://essentialoils.co.za/essential-oils/cumin.htm|title=Cumin essential oil information|publisher=essentialoils.co.za|accessdate=09-08-2018}}</ref>
 
జీలకర్ర జన్మ స్థానం దక్షీణ మరియు నైరుతి ఆసియా.కానీ కొందరు ఇజ్రాయిల్ మరియు ఈజిప్ట్ అని భావిస్తారు.జీలకర్రను [[భారత దేశం]],[[చైనా]],[[పర్షియా]],మరియు మధ్యధరాప్రాంత దేశాల్లో ఎక్కువగా వాడుతారు.<ref name=jilakarra/>
 
==జీలకర్ర నూనె==
"https://te.wikipedia.org/wiki/జీలకర్ర_నూనె" నుండి వెలికితీశారు