నీలగిరి తైలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
==నూనె ఉత్పతి==
నీలగిరి తైలాన్ని దక్షిన ఆఫ్రికా, పోర్చుగళ్, స్పైన్, బ్రెజిల్,ఆస్ట్రేలియా,,చీలే, మరియు స్వాజిలాండ్ దేశాల్లో ఎక్కువ గా ఉత్పత్తి చేస్తారు.నీలగిరి తైలం లో సినోల్(cineole)ఎక్కువ పరిమాణంలో వుండును.
యూకలిప్టస్ చెట్టుల్లో పలురకాలు వున్నాయి. నీలగిరి తైలాన్నిఎక్కువ గా యూకలిప్టస్ గ్లోబులస్ చెట్టు ఆకులనుండి ఉత్పత్తి చేస్తున్నప్పటికి, యూకలిప్టస్ కోచీ.మరియు యూకలిప్ట స్ బ్రాక్టియా చెట్టా ఆకులనుండి ఉత్పత్తి చేసిన నూనెలో సినోల్ శాతం అధికంగా వుండును. వాటి నూనెలో సినోల్ 80-95% వరకు ఉండును. యూకలిప్టస్ సిట్రీయోడోర అనే చెట్టు ఆకుల నుండి తీసిన నూనెను ఎక్కువ పెర్ఫ్యూమ్స్/సుగంధ ద్రవ్యాలు (perfume) తయారీలో ఉపయోగిస్తారు.సినోల్ ఎక్కువ ఉన్న యూకలిప్టస్ నూనెను ఔషడ తయారీ రంగంలో జలుబు మరియు ఇన్ఫ్లూయోజా ల నివారణ మందులలో ఉపయోగిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/నీలగిరి_తైలం" నుండి వెలికితీశారు