నీలగిరి తైలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
9. పిప్పి పన్నుతో చెంపవాచి బాధ కలుగుతున్నప్పుడు, చెంప మీద యూకలి ప్టస్‌ ఆయిల్‌ను రాస్తే నొప్పి తగ్గుతుంది.<br/>
10. నీలగిరి తైలం వాడకం వల్ల చర్మానికి ఎటువంటి ఎలర్జీలు ఏర్పడవు.<br/>
శ్వాసకోశంలో చేరే పాథో జెనిక్ బాక్టీరియా నాశక మందుల్లో ఉపయోగిస్తారు.ఇన్హేలరులో ఉపయోగిస్తారు.శ్వాస కోశ ఇబ్బంది వున్నవాళ్లకుdecongestant గా యూకలిప్టస్ నూనె వున్న మందులను ఉపయోగిస్తారు. anti-inflammatory గుణం వున్నందున ముక్కు శ్వాస నాళం కుండా నీరు కారడం ఆపును.యూకలిప్టస్ నూనెలోని ఇతర ముఖ్య రసాయనాలైన యూకలిప్టోల్ ,ఆల్ఫా టేర్పినోల్,,వంటివి నూనె త్వరగా ఆవిరి ఆవడం వలన చల్లదనాన్ని ఇచ్చును. anti-inflammatory and analgesic గుణాలు కల్గి వున్నది.యూకలిప్టస్ నూనె మంచి వాసన ను వెలువరించు ఆరోమాటిక్ సమూహానికి చెందిన సువాసన రసాయనాలను కల్గివున్నందున ఈ నూనెను సుగంధ /పరిమళ ద్రవ్యాలలో తక్కువ ప్రమాణంలో(.002%) ఉపయోగిస్తారు.డెటెర్జెంటులు,సబ్బులు తయారీలో కూడా యూకలిప్టస్ నూనెను ఉపయోగిస్తారు.
==నూనె ఉత్పతి==
నీలగిరి తైలాన్ని దక్షిన ఆఫ్రికా, పోర్చుగళ్, స్పైన్, బ్రెజిల్,ఆస్ట్రేలియా,,చీలే, మరియు స్వాజిలాండ్ దేశాల్లో ఎక్కువ గా ఉత్పత్తి చేస్తారు.నీలగిరి తైలం లో సినోల్(cineole)ఎక్కువ పరిమాణంలో వుండును.
"https://te.wikipedia.org/wiki/నీలగిరి_తైలం" నుండి వెలికితీశారు