నీలగిరి తైలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
నీలగిరి తైలాన్ని దక్షిన ఆఫ్రికా, పోర్చుగళ్, స్పైన్, బ్రెజిల్,ఆస్ట్రేలియా,,చీలే, మరియు స్వాజిలాండ్ దేశాల్లో ఎక్కువ గా ఉత్పత్తి చేస్తారు.నీలగిరి తైలం లో సినోల్(cineole)ఎక్కువ పరిమాణంలో వుండును.
యూకలిప్టస్ చెట్టుల్లో పలురకాలు వున్నాయి. నీలగిరి తైలాన్నిఎక్కువ గా యూకలిప్టస్ గ్లోబులస్ చెట్టు ఆకులనుండి ఉత్పత్తి చేస్తున్నప్పటికి, యూకలిప్టస్ కోచీ.మరియు యూకలిప్ట స్ బ్రాక్టియా చెట్టా ఆకులనుండి ఉత్పత్తి చేసిన నూనెలో సినోల్ శాతం అధికంగా వుండును. వాటి నూనెలో సినోల్ 80-95% వరకు ఉండును. యూకలిప్టస్ సిట్రీయోడోర అనే చెట్టు ఆకుల నుండి తీసిన నూనెను ఎక్కువ పెర్ఫ్యూమ్స్/సుగంధ ద్రవ్యాలు (perfume) తయారీలో ఉపయోగిస్తారు.సినోల్ ఎక్కువ ఉన్న యూకలిప్టస్ నూనెను ఔషడ తయారీ రంగంలో జలుబు మరియు ఇన్ఫ్లూయోజా ల నివారణ మందులలో ఉపయోగిస్తారు.
==నూనె భౌతిక లక్షణాలు==
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
|వరుస సంఖ్య||గుణం||మితి
|-
|1||అణుఫార్ములా||C10H18O
|-
|2||అణు భారం||154.253
|-
|3|| బాష్పీభవన స్థానం ||349 to 351° F
|-
|4|| ద్రవీభవన స్థానం||34.7° F
|-
|4||సాంద్రత||0.9267 గ్రాములు/సెం.మీ3,20 deg వద్ద
|-
|5||ద్రావణీయత||ఈథరు.ఆల్కహాల్ క్లోరోఫారమ్ వంటి వాటిలోకరుగును.
|}
 
==భద్రత మరియు విషప్రభావం==
యూకలిప్టస్ నూనెను నేరుగా తక్కువ ప్రమాణంలో కడులోకి తీసుకున్న ప్రమాదమేమి లేదు.కానీ ఎక్క్య్వ ప్రమాణంలో కడుపులోకి తీసుకున్న ఆరోగ్ర్యకరమైన ఇబ్బందులుఏర్పడును.ఆజీర్తి చెయ్యవచ్చును.ఒక కేజీ శారీరక బరువుకు 0.05-0.5 మిల్లీ లీటరు ప్రమాణం మానిసికి ప్రాణాంతకం కావొచ్చును .చిన్న పిల్లలైన 4-5 మిల్లీ లీటర్లు తీసుకున్న ప్రాణాంతకం.
"https://te.wikipedia.org/wiki/నీలగిరి_తైలం" నుండి వెలికితీశారు