అడివి బాపిరాజు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
[[File:Adavi Baapiraju Statue at RK Beach 01.jpg|thumb|విశాఖలో అడివి బాపిరాజు విగ్రహం]]
==జననం, విద్యాభ్యాసం==
బాపిరాజు [[పశ్చిమ గోదావరి]] జిల్లా లోని [[భీమవరం]]లో [[అక్టోబర్ 8]], [[1895]] న ఒక నియోగి బ్రాహ్మణ [[కుటుంబము]]<nowiki/>లో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. [[భీమవరం]] హైస్కూలులో చదివి, [[రాజమండ్రి]] ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, [[మద్రాస్]] లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు [[బందరు]] నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పనిచేశాడు. 1944లో [[హైదరాబాదు]] నుండి వెలువడే తెలుగు [[దినపత్రిక]] [[మీజాన్]] సంపాదకునిగా పనిచేశాడు. తరువాత [[విజయవాడ]] [[ఆకాశవాణి]] రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. [[చిత్రకళ]]ను నేర్పడానికి [[గుంటూరు]]లో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.
 
"https://te.wikipedia.org/wiki/అడివి_బాపిరాజు" నుండి వెలికితీశారు