బైబిల్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి 2405:204:6413:6EB6:55D8:6F10:F1B5:17B5 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 52:
 
==బైబిలుకు చెందని పుస్తకాలు ==
మధ్య యుగంలో కొన్ని రాజకీయ సామాజిక కారణాల వల్ల మధ్య యుగంలో క్రైస్తవులు సంప్రదాయాల ననుసరించి [[రోమన్ కాథలిక్కులు]], [[సనాతన తూర్పు సంఘం]], [[ప్రొటెస్టెంట్ లు]], యాంగ్లికాన్, అమిష్, బాప్తిష్టు, లూధరన్, పెంతికోస్తు, ప్రెస్బిటేరియన్, క్వాకర్సు, ఏడవరోజు ఆరోహణ సంఘం అనే ప్రధాన వర్గాలుగా చీలిపోయారు.9451945 డిసెంబరు న మహమ్మద్ ఆలీ సమ్మాన్ అను వ్యక్తి తన వ్యవసాయ భూమిని సాగు చేసుకోవడానికి మెత్తటి మట్టి కోసం [[ఈజిప్టు]]లోని నాగ్ హమ్మడి (Nag Hammadi) పట్టణం చేరువలో ఉన్న జబల్ అల్ తరిఫ్ (Jabal Al Tarif) అనే కొండ గుహలోకి వెళ్ళి అక్కడ తవ్వగా తోలుతో చుట్టబడిన జాడీని కనుగొన్నాడు. ఈ జాడీలో పాపిరస్ (Papyrus) అనే మొక్కతో తయారుచేయబడిన 13 పుస్తకాలున్నాయి. ఈ పుస్తకాలనే నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. Coptic అనే ఈజిప్టు భాషలో వ్రాయబడిన ఇవి 350 A.D కి మరియు 400 A.D కి మధ్య వ్రాయబడినవని పరి శోధకుల ఊహ. ఈ పుస్తకాలు ప్రధానంగా ఇప్పుడున్న బైబిల్ గ్రంథానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఏసు క్రీస్తుకు మహిమ శరీరమే గాని భౌతిక శరీరం లేదు కనుక శిలువ [[మరణం]] అబద్ధమని, ఏసు క్రీస్తుకు మగ్దలేని మేరితో శారీరక సంబంధం ఉన్నదని, వివాహం చేసుకోకుండా కన్యలుగా, బ్రహ్మచారులుగా ఉండాలని చెబుతాయి. క్రీస్తును విశ్వసించడం వల్ల మోక్షం లభించదు కాని నిగూఢమైన అనుభవము ద్వారా గాని లేదా ప్రత్యేకమైన తదాత్మయం (revelation) చెందడం వల్ల గాని లభిస్తుంది అని చెబుతాయి. 1896 ఈజిప్టు రాజధాని కైరో నగరంలో కూడా ఇటువంటి పుస్తకాలు బయల్పడ్డాయి. ఇవన్నీ అసలైన క్రైస్తవ బోధనలకు విరుద్ధంగా ఉన్నాయి. కనుక ఈ గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల దృష్టిలో [[బైబిల్ వ్యతిరేక పత్రికలు]]గా మిగిలిపోయాయి.
1==చీలికలు==
మధ్య యుగంలో కొన్ని రాజకీయ సామాజిక కారణాల వల్ల మధ్య యుగంలో క్రైస్తవులు సంప్రదాయాల ననుసరించి [[రోమన్ కాథలిక్కులు]], [[సనాతన తూర్పు సంఘం]], [[ప్రొటెస్టెంట్ లు]], యాంగ్లికాన్, అమిష్, బాప్తిష్టు, లూధరన్, పెంతికోస్తు, ప్రెస్బిటేరియన్, క్వాకర్సు, ఏడవరోజు ఆరోహణ సంఘం అనే ప్రధాన వర్గాలుగా చీలిపోయారు.945 డిసెంబరు న మహమ్మద్ ఆలీ సమ్మాన్ అను వ్యక్తి తన వ్యవసాయ భూమిని సాగు చేసుకోవడానికి మెత్తటి మట్టి కోసం [[ఈజిప్టు]]లోని నాగ్ హమ్మడి (Nag Hammadi) పట్టణం చేరువలో ఉన్న జబల్ అల్ తరిఫ్ (Jabal Al Tarif) అనే కొండ గుహలోకి వెళ్ళి అక్కడ తవ్వగా తోలుతో చుట్టబడిన జాడీని కనుగొన్నాడు. ఈ జాడీలో పాపిరస్ (Papyrus) అనే మొక్కతో తయారుచేయబడిన 13 పుస్తకాలున్నాయి. ఈ పుస్తకాలనే నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. Coptic అనే ఈజిప్టు భాషలో వ్రాయబడిన ఇవి 350 A.D కి మరియు 400 A.D కి మధ్య వ్రాయబడినవని పరి శోధకుల ఊహ. ఈ పుస్తకాలు ప్రధానంగా ఇప్పుడున్న బైబిల్ గ్రంథానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఏసు క్రీస్తుకు మహిమ శరీరమే గాని భౌతిక శరీరం లేదు కనుక శిలువ [[మరణం]] అబద్ధమని, ఏసు క్రీస్తుకు మగ్దలేని మేరితో శారీరక సంబంధం ఉన్నదని, వివాహం చేసుకోకుండా కన్యలుగా, బ్రహ్మచారులుగా ఉండాలని చెబుతాయి. క్రీస్తును విశ్వసించడం వల్ల మోక్షం లభించదు కాని నిగూఢమైన అనుభవము ద్వారా గాని లేదా ప్రత్యేకమైన తదాత్మయం (revelation) చెందడం వల్ల గాని లభిస్తుంది అని చెబుతాయి. 1896 ఈజిప్టు రాజధాని కైరో నగరంలో కూడా ఇటువంటి పుస్తకాలు బయల్పడ్డాయి. ఇవన్నీ అసలైన క్రైస్తవ బోధనలకు విరుద్ధంగా ఉన్నాయి. కనుక ఈ గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల దృష్టిలో [[బైబిల్ వ్యతిరేక పత్రికలు]]గా మిగిలిపోయాయి.
 
==ఇతర గ్రంథాలతో పోలికలు==
Line 70 ⟶ 69:
 
== అంతర్జాలంలో తెలుగు బైబిల్ ==
సజీవవాహిని సంస్థ తెలుగు బైబిల్==చీలికలు== <ref>[http://sajeevavahini.com/telugubible/ అంతర్జాలంలో సజీవవాహిని సంస్థ తెలుగు బైబిల్]</ref> అంతర్జాలంలో అందుబాటులో ఉంది.
మధ్య యుగంలో కొన్ని రాజకీయ సామాజిక కారణాల వల్ల మధ్య యుగంలో క్రైస్తవులు సంప్రదాయాల ననుసరించి [[రోమన్ కాథలిక్కులు]], [[సనాతన తూర్పు సంఘం]], [[ప్రొటెస్టెంట్ లు]], యాంగ్లికాన్, అమిష్, బాప్తిష్టు, లూధరన్, పెంతికోస్తు, ప్రెస్బిటేరియన్, క్వాకర్సు, ఏడవరోజు ఆరోహణ సంఘం అనే ప్రధాన వర్గాలుగా చీలిపోయారు.>[http://sajeevavahini.com/telugubible/ అంతర్జాలంలో సజీవవాహిని సంస్థ తెలుగు బైబిల్]</ref> అంతర్జాలంలో అందుబాటులో ఉంది.
 
==ఇవి కూడా చూడండి==
* [[బైబిల్ వ్యాసాలు]]
"https://te.wikipedia.org/wiki/బైబిల్" నుండి వెలికితీశారు