అనకాపల్లి రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విజయవాడ రైల్వే డివిజను తొలగించబడింది; వర్గం:విజయవాడ రైల్వే డివిజను స్టేషన్లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
పంక్తి 1:
[[File:Anakapalle railway station board.jpg|thumb|300px|right|అనకాపల్లి రైల్వే స్టేషను నామఫలకం]]
'''అనకాపల్లి రైల్వే స్టేషను''' [[భారతీయ రైల్వేలు]] యొక్క [[దక్షిణ మధ్య రైల్వే]]జోను లోని [[విజయవాడ రైల్వే డివిజను|విజయవాడ డివిజను]] లో గల రైల్వేస్టేషన్లలో ఇది ఒకటి. ఇది దేశంలో 217వ రద్దీగా ఉండే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=RPubs India}}</ref>
==విశిష్టత==
అనకాపల్లి రైల్వేస్టేషను దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ డివిజను లోని చివరలో ఎ-గ్రేడ్‌లో ఉన్న స్టేషను. అనగా నెలకు రూ.కోటి పైగా ప్రయాణికుల నుంచి ఆదాయం లభిస్తున్నది. జాతీయ స్థాయిలోనే గుర్తింపు సాధించిన అనకాపల్లి రైల్వేస్టేషను సుమారు 15 మండలాల ప్రయాణికులకు సేవలు అందిస్తున్నది.