అన్నా మణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (6) using AWB
పంక్తి 23:
 
==ప్రారంభ జీవితం==
అన్నామణి ట్రాన్స్‌కోర్ లో గల పీరుమేడులో జన్మించారు<ref name=insa>{{cite web|last=Gupta|first=Aravind|title=Anna Mani|url=http://www.arvindguptatoys.com/arvindgupta/bs30annamani.pdf|work=Platinum Jubilee Publishing of INSA|publisher=Indian National science academy|accessdate=7 October 2012}}</ref> ఆమె తండ్రి ఒక సివిల్ ఇంజనీరుగా పనిచేసేవారు. ఈమె తన కుటుంబంలో గల ఎనిమిది మంది సహోదరీ సహోదరులలో ఏడవది. ఆమె [[బాల్యం]]<nowiki/>లో జ్ఞాన తృష్ణ గలది. ఈమె "వైకోం సత్యాగ్రగం" నిర్వహించే సమయంలో [[మహాత్మా గాంధీ]] చే ఆకట్టుకుంది. ఈమె జాతీయోద్యమంలో [[మహాత్మా గాంధీ|గాంధీజీ]]<nowiki/>చే ప్రభావితురాలైనది. ఆమె [[ఖాదీ]] దుస్తులు దరించేది. ఆమె [[వైద్యశాస్త్రము|వైద్యం]] కొనసాగించాలని కోరుకుంది. కానీ ఆమె [[భౌతిక శాస్త్రం]]పై గల మక్కువతో ఆ రంగంలో ఉండటానికి యిష్టపడ్డారు. [[1939]] లో ఆమె [[చెన్నై|మద్రాసు]]<nowiki/>లో గల ప్రెసిడెన్సీ కాలేజీలో పట్టభద్రురాలయ్యారు. ఈమె బి.యస్సీ. ఆనర్స్ డిగ్రీని [[భౌతిక శాస్త్రము|భౌతిక]] మరియు [[రసాయన శాస్త్రము|రసాయన]] శాస్త్రాలలో డిగ్రీని పొందారు.<ref name=insa/>.
 
==కెరీర్==
ప్రెసిడెన్సీ కాలేజీ నుండి పట్టభద్రురాలైన తర్వాత ఆమె [[చంద్రశేఖర వేంకట రామన్|సి.వి.రామన్]] వద్ద పనిచేశారు. ఇచట [[రుబీ]] మరియు [[వజ్రం]] యొక్క దృశా ధర్మాలను పరిశోధించారు<ref name=lilavati/> ఆమె ఐదు పరిశోధనా పత్రాలను రచించింది. కానీ ఈమె భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేయని కారణంగా పి.హె.డి నిపొందలేకపోయింది.అపుడు ఆమె భౌతిక శాస్త్రం అధ్యయనం చేయుటకు [[బ్రిటన్]] వెళ్ళింది. కానీ దానిని ఆపివేసి [[లండన్]] నందుగల "ఇంపీరియల్ కాలేజి"లో వాతావరణ రంగానికి చెందిన పరికరాలపై పరిశోధనలు కొనసాహించారు<ref name=insa/>. [[1948]] లో ఆమె భారతదేశానికి వచ్చిన తర్వాత [[పూనే]]లో గల వాతావరణ శాఖలో చేరారు. ఆమె [[వాతావరణం|వాతావరణ]] రంగంలో వివిధ పరికరాలపై విశేషమైన పరిశోధనలు చేసి పత్రాలను ప్రచురించారు. ఆమె [[1976]] లో భాతర మెటెరోలోజికల్ డిపార్ట్‌మెంట్ నుండి డిప్యూటీ డైరక్టరు జనరల్ గా పదవీవిరమణ పొందారు. ఆమె [[1980]] లో ''The Handbook for Solar Radiation data for India'' మరియు [[1981]] లో ''Solar Radiation over India'' అనే పుస్తకాలను రాశారు<ref name=lilavati/>. ఈమె కె.ఆర్.రామనాథన్ మెడల్ ను [[1987]] లో గెలుపొందారు<ref name=insa/>.
 
[[1994]] నుండి ఆమెకు గుండెపోటుతో బాధపడి [[ఆగష్టు 16]], [[2001]] న [[తిరువనంతపురం]]లో మరణించారు<ref name=hindu>{{cite news|last=Sur|first=Abha|title=The Life and Times of a Pioneer|url=http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|accessdate=7 October 2012|newspaper=The Hindu|date=14 October 2001}}</ref>
"https://te.wikipedia.org/wiki/అన్నా_మణి" నుండి వెలికితీశారు