"అల్లు అర్జున్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), కు → కు , → (2), , → , using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), కు → కు , → (2), , → , using AWB)
 
==వ్యక్తిగత జీవితం==
చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన [[రామ్‌చరణ్ తేజ్]], అర్జున్ చిన్నతనంలో నృత్యాలు పోటీలు పడి చేసేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది. ఇతని [[వివాహము]] [[హైదరాబాదు]] కు చెందిన స్నేహారెడ్డితో జరిగింది.<ref>http://www.greatandhra.com/viewnews.php?id=24539&cat=1&scat=4</ref><ref>http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel6.htm అక్టోబరు 30, 2010 ఈనాడు పత్రిక</ref>. వీరికి అయాన్ అనే కుమారుడు,అర్హ అనే కుమార్తె ఉన్నారు.అల్లు అర్జున్ ని అభిమానులు స్టయిలిష్ స్టార్ అని పిలుస్తారు...
 
==నట జీవితం==
|గొపి
|
|అతిథి పాత్రలొపాత్రలో
|-
|2003 || ''[[గంగోత్రి (సినిమా)|గంగోత్రి]]'' || సింహాద్రి || [[అదితి అగర్వాల్]] || ''విజేత'', సిని"మా" అవార్డ్ - ఉత్తమ నూతన నటుడు (2004)
|
|
|అతిథి పాత్రలొపాత్రలో
|-
|2008 || ''[[పరుగు (2008 సినిమా)|పరుగు]]'' || కృష్ణ || [[షీలా]] || ''విజేత'', దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2008)<br> ''విజేత'', నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం (2008)
|
|
|లఘు చిత్రం , నిర్మాత కూడా
|-
|| ''[[రేసుగుర్రం]]'' || అల్లు లక్ష్మణ్ ప్రసాద్/ లక్కి
|
|-
|2017 || ''[[దువ్వాడ జగన్నాధం]]'' || దువ్వాడ జగన్నాధం / డి.జె.
| [[పూజా హెగ్డే]]
|-
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2431269" నుండి వెలికితీశారు