ఆగష్టు 13: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
== జననాలు ==
* [[1655]]: [[జోహన్ క్రిస్తోఫ్ డెన్నెర్]], [[క్లారినెట్]] ను కనుగొన్న శాస్త్రవేత్త.
* [[1818]]: [[లూసీ స్టోన్]], సంఘ సంస్కర్త.
* [[1860]]: [[అన్నీ ఓక్లే]], షార్ప్ షూటర్.
* [[1888]]: [[:en:John Logie Baird|జాన్ బైర్డ్]], టెలివిజన్ సాంకేతిక విజ్ఞానానికి మార్గదర్శకం చూపినచేసిన [[స్కాటిష్ శాస్త్రవేత్త]] (మ.1946).
* [[1899]]: [[ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్]], సినిమా దర్శకుడు, ''మాస్టర్ ఆఫ్ సస్పెన్స్''గా ప్రఖ్యాతుడు(మ.1980).
* [[1926]]: [[:en: Fidel Castro|ఫిడేల్ కాస్ట్రో రుజ్]], [[క్యూబా]] దేశపు విప్లవకారుడు మరియు నియంత (మ.2016).
* [[1934]]: [[ఎక్కిరాల వేదవ్యాస]], ఐ.ఏ.ఎస్ అధికారి, ఆధ్యాత్మిక గురువు, రచయిత, పరిశోధకుడు (మ. 2014)..
* [[1952]] : హిందీ చలనచిత్ర నటీమణి [[యోగీతా బాలీ]] జననం.
* [[1954]]: [[రేణుకా చౌదరి]], కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి.
* [[1963]]: [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]], సినిమా నటి (మ. 2018).
* [[1970]]: [[అలన్ షేరర్]], ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడు. ఇంగ్లాండు జాతీయజట్టులో స్ట్రైకర్‌గా ఆడాడు.
* [[1975]]: [[షోయబ్ అక్తర్]], [[పాకిస్తాన్]] [[క్రికెట్]] ఆటగాడు.
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_13" నుండి వెలికితీశారు