ఉష్ణగతికశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''ఉష్ణగతికశాస్త్రం''' ('''థర్మోడైనమిక్స్''' - '''Thermodynamics''') అనేది భౌతి...'
 
చి వర్గం:ఉష్ణగతిక శాస్త్రం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''ఉష్ణగతికశాస్త్రం''' ('''థర్మోడైనమిక్స్''' - '''Thermodynamics''') అనేది [[భౌతికశాస్త్రం]] యొక్క ఒక విభాగం, ఇది విభిన్న వస్తువుల మధ్య ఉష్ణ కదలికను అధ్యయనం చేస్తుంది. ఉష్ణగతికశాస్త్రం వస్తువుల యొక్క ఒత్తిడి మరియు పరిమాణములలో మార్పును కూడా అధ్యయనం చేస్తుంది. గణాంకశాస్త్రం లేదా సంఖ్యాశాస్త్రం (స్టాటిస్టిక్స్) అనే గణితం యొక్క ఒక విభాగం తరచుగా కణాల యొక్క గమనమును పరిశీలించుటకు ఉష్ణగతికశాస్త్రంలో ఉపయోగించబడుతుంది. ఉష్ణగతికశాస్త్రం చాలా ఉపయోగకరమైనది ఎందుకనగా మనం ప్రతిరోజు చూస్తున్న సువిశాల ప్రపంచంతో అతి చిన్న అణువుల ప్రపంచం సంబంధం ఏలాంటిదో మనం అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. థర్మోడైనమిక్స్ క్లాసికల్ థర్మోడైనమిక్స్ మరియు స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ అనే రెండు ప్రధాన విభాగాలుగా కూడా పిలవబడుతుంది. థర్మోడైనమిక్స్‌లో ఒక ముఖ్యమైన ఆలోచన థర్మోడైనమిక్ వ్యవస్థ.
 
[[వర్గం:ఉష్ణగతిక శాస్త్రం]]
"https://te.wikipedia.org/wiki/ఉష్ణగతికశాస్త్రం" నుండి వెలికితీశారు