ఆగ్నేయ రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 5 ఏప్రిల్ 2003 → 2003 ఏప్రిల్ 5, విశాఖపట్టణం → విశాఖపట్నం, → using AWB
పంక్తి 36:
[[File:South Eastern Railway Detail 1955.jpg|thumb|Stations of the South Eastern Railway when the South Eastern Railway was created]]
 
ఏప్రిల్ 2003 వరకు, దక్షిణ తూర్పు రైల్వేలో ఖరగ్‌పూర్, ఆద్ర, సంబల్పూర్, ఖుర్దా రోడ్, విశాఖపట్నం, చక్రధర్‌పూర్, బిలాస్‌పూర్ మరియు నాగపూర్ ఎనిమిది డివిజన్లు ఉన్నాయి. ఏప్రిల్ 2003 లో ఆగ్నేయ రైల్వే నుండి రెండు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. 2003 ఏప్రిల్ 1 న సౌత్ ఈస్టర్న్ రైల్వే యొక్క ఖుర్దా రోడ్, సంబల్పూర్ మరియు విశాఖపట్టణంవిశాఖపట్నం విభాగాలు కలిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఇ.కో.ఆర్) దేశానికి అంకితం చేయబడింది; 52003 ఏప్రిల్ 20035 న దక్షిణ తూర్పు రైల్వే యొక్క నాగపూర్ మరియు బిలాస్‌పూర్ డివిజన్లు మరియు ఒక కొత్తగా ఏర్పడ్డ రాయపూరు డివిజను సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఆగ్నేయ మధ్య రైల్వే ) దేశానికి అంకితం చేయబడింది.
 
2003 ఏప్రిల్ 13 న, సౌత్ ఈస్టర్న్ రైల్వే జోను కొత్తగా రాంచి డివిజనును ఏర్పరచటానికి ఆద్రా మరియు చక్రదార్పూర్ విభాగాలను పునర్వ్యవస్థీకరించారు. <ref>{{cite web|url=http://www.serailway.gov.in/HQ/pro/major_tourist_spots.htm|title=Major events since trifurcation (1.4.2003)|publisher=South Eastern Railway website}}</ref> ఆగ్నేయ రైల్వేలో టికియాపారా మరియు పాన్సుర లలో ఎలక్ట్రిక్ బహుళ యూనిట్ షెడ్స్ ఉన్నాయి. ఎలెక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్డ్లు సంత్రాగాచి, టాటానగర్, బొకారో స్టీల్ సిటీ మరియు బోండముండాలలో ఉన్నాయి. డీజిల్ లోకోమోటివ్ షెడ్డ్లు ఖరగ్‌పూర్, బొకారో స్టీల్ సిటీ మరియు బోండముండాలలో ఉన్నాయి. కోచ్ నిర్వహణ యార్డ్ సంత్రాగచిలో ఉంది. దక్షిణ తూర్పు రైల్వేలో ఖరగ్‌పూర్‌లో ఒక ప్రధాన వర్క్ షాప్ ఉంది.
 
==పరిపాలన==
పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మరియు ఒడిషా రాష్ట్రాలకు సౌత్ ఈస్ట్రన్ రైల్వే సేవలు అందిస్తుంది. ఇది కోల్‌కతా మరియు హల్దియాలకు ప్రధాన సరుకు రవాణాను కూడా నిర్వహిస్తుంది. ఆగ్నేయ రైల్వే హౌరా నుండి ఖరగ్పూర్, ఆమ్తా, మెదినాపూర్, టాటానగర్, భాలసోర్, రూర్కెలా మరియు సంత్రాగచి నుండి షాలిమార్, కోల్‌కతా ప్రక్కనే ఉన్న ప్రాంతాలకు కూడా సాధారణ విద్యుత్ బహుళ యూనిట్లు (ఈఎంయు) సేవలు నడుస్తుంది.
 
==దక్షిణ తూర్పు రైల్వేచే నిర్వహించబడుతున్న ముఖ్యమైన రైళ్లు ==
పంక్తి 66:
* 12574/12573 హౌరా - సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ (హౌరా నుండి షిర్డి)
* 12585/12586 హౌరా – సంబాల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ([[హౌరా ]] నుండి [[సంబాల్‌పూర్ ]])
* 18030/18029 షాలిమార్ – ముంబై ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్ ([[షాలిమార్]] నుండి [[లోకమాన్య తిలక్ టెర్మినస్]])
* 22835/22836 షాలిమార్ – పూరి ఎక్స్‌ప్రెస్ ([[షాలిమార్ ]] నుండి [[పూరి]])
* 22853/22854 షాలిమార్ – విశాఖపట్నంఎక్స్‌ప్రెస్ ([[షాలిమార్ ]] నుండి [[విశాఖపట్నం]])
* 22855/22856 సంత్రాగచి – తిరుపతి ఎక్స్‌ప్రెస్ ([[సంత్రాగచి ]] నుండి [[తిరుపతి]])
* 22829/22830 షాలిమార్ - భుజ్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ([[షాలిమార్ ]] నుండి [[భుజ్ ]]) (వయా-[[టాటానగర్]]-[[బిలాస్‌పూర్]])
* 18103/18104 జులియన్‌వాలాబాగ్ ఎక్స్‌ప్రెస్ ([[టాటానగర్]] నుండి [[అమృత్‌సర్]])
* 12877/12878 గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ([[రాంచి]] నుండి [[న్యూ ఢిల్లీ]])
పంక్తి 82:
* 12891/12892 బరిపాద ఎక్స్‌ప్రెస్ (బాంగ్రీపోసీ నుండి [[భువనేశ్వర్]])
* 12821/12822 ధౌలి ఎక్స్‌ప్రెస్ ([[హౌరా]] నుండి [[పూరి]])
* 12814/12813 స్టీల్ ఎక్స్‌ప్రెస్ ([[హౌరా]] నుండి [[టాటానగర్]])
* 12871/12872 ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్ ([[హౌరా]] నుండి [[టిట్లఘర్]])
* 12021/12022 జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ([[హౌరా]] నుండి [[బార్బిల్]])
* 18617/18618 హౌరా – రాంచి ఎక్స్‌ప్రెస్ ([[హౌరా]] నుండి [[రాంచి ]])
* 12885/12886 అరణ్యక ఎక్స్‌ప్రెస్ (షాలిమార్ నుండి భోజుధి)
* 12865/12866 లాల్‌మతి ఎక్స్‌ప్రెస్ ([[హౌరా]] నుండి [[పురూలియా]])
* 12883/12884 రూపసి బంగ్లా ఎక్స్‌ప్రెస్ ([[హౌరా]] నుండి [[పురూలియా]])
* 12827/12828 హౌరా – పురూలియా ఎక్స్‌ప్రెస్ ([[హౌరా]] నుండి [[పురూలియా]])
* 12857/12858 తామ్రలిప్త ఎక్స్‌ప్రెస్ ([[హౌరా]] నుండి [[డిఘా]])
* 18001/18002 కందారి ఎక్స్‌ప్రెస్ ([[హౌరా]] నుండి [[డిఘా]])
* 22861/22862 రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ (షాలిమార్ నుండి బంకూర)
* 18007/18008 షాలిమార్ – బరిపాద ఎక్స్‌ప్రెస్ (షాలిమార్ నుండి బరిపాద)
* 12575/12576 ఖరగ్‌పూర్ – పురూలియా ఎక్స్‌ప్రెస్ ([[ఖరగ్‌పూర్ ]] నుండి [[పురూలియా]])
* 18003/18004 ఝార్‌గ్రాం - పురూలియా ఎక్స్‌ప్రెస్ (ఝార్‌గ్రాం నుండి [[పురూలియా]])
 
=== నాన్ స్టాప్ రైళ్లు ===
పంక్తి 109:
!పేరు
!సంవత్సరం చేరడం
! సంవత్సరం విరమణ
|-
|రంజన్ తివారీ, ఐఆర్‌ఎఎస్
పంక్తి 115:
|2019
|-
| విజయ్ కుమార్ , (ఐఆర్‌ఎఎస్)
|
|
పంక్తి 126:
!పేరు
!సంవత్సరం చేరడం
! సంవత్సరం విరమణ
|-
|ఐ. శ్రీరామ, ఐఆర్‌ఎస్‌ఈఈ
పంక్తి 134:
|అంబిక ప్రసాద్, ఐఆర్‌ఎస్‌ఈఈ
|
|
|-
|బిశ్వజిత్ పాన్
పంక్తి 148:
!పేరు
!సంవత్సరం చేరడం
! సంవత్సరం విరమణ
|-
|సుధీంద్రనాథ్ గుప్తా, బిఎన్‌ఆర్
పంక్తి 166:
!పేరు
!సంవత్సరం చేరడం
! సంవత్సరం విరమణ
|-
|ఒ.పి. కౌబే, ఐఆర్‌ఎస్‌ఎంఈ
"https://te.wikipedia.org/wiki/ఆగ్నేయ_రైల్వే" నుండి వెలికితీశారు