ఇళయరాజా: కూర్పుల మధ్య తేడాలు

ఉచిత చిత్రం చేర్పు
ట్యాగు: 2017 source edit
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చి 1, 2013 → 2013 మార్చి 1, 16 అక్టోబరు 2005 → 2005 అక్టోబరు 16 (2), స్ using AWB
పంక్తి 21:
| website = {{URL|http://www.ilaiyaraajalive.com}}

{{Audio|Ilaiyaraaja.ogg|'''ఇళయరాజా'''}} ([[జూన్ 2]] [[1943]]లో '''జ్ఞానదేశికన్''' అనే పేరుతో జన్మించారు) భారతదేశపు సంగీత [[దర్శకుడు]], పాటల [[రచయిత]], [[గాయకుడు]]. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు [[సంగీతము|సంగీత]] దర్శకత్వం వహించాడు.
ఇళయరాజా భారతదేశంలోని, [[చెన్నై]]లో నివసిస్తారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు.<ref>http://www.filmscoremonthly.com/daily/article.cfm/articleID/6175/An-%22Unknown%22-Indian-Film-Music-master/</ref>.
ఈయన [[తమిళ భాష|తమిళ]] జానపద పాటల రచనాశైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య [[సంగీతము]]లోని విశాలమైన, వినసోంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు [[జాతీయ]] అవార్డు అందుకొన్నాడు.
ఇళయరాజా గారి నేపథ్య సంగీతంకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన పాశ్చాత్య ఆర్కెస్ట్రా లలో భారత సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో చేసిన ప్రయోగాలూ కూడా ప్రజలకు అప్పుడప్పుడు ఆయన ఇచ్చే సంగీత కచేరీలుకచేరీల ద్వారా సుపరిచితమే. ఇలాంటి ప్రయోగాలకు లకు ఈయన [[హంగేరి|హంగరీ]]<nowiki/>లో ప్రఖ్యాత "బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రా"ని వాడేవారు.
1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్తాయి "సింఫనీ"ని కంపోస్ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు చేసారు. [[ఆసియా ఖండం]]లో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఈయనే .జనాలకు ఈయన "మేస్ట్రో " అని సుపరిచితం.
2003 లో ప్రఖ్యత న్యూస్ ఛానల్ "బీ.బీ.సి" నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాలుదేశాల నుండి 1991 లో వచ్చిన మణిరత్నం "దళపతి" సినిమాలో "అరె చిలకమ్మా" పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ అఫ్ అల్ టైం 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. 2013 లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సి.ఏన్.ఏన్-ఐ.బీ.ఏన్. వాళ్ళు 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగను పురస్కరించుకుని నిర్వహించిన సర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు.
భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012 లో సంగీత నాటక అకాడెమీ [[పురస్కారం]] మరియు 2014 లో శ్రీ చంద్రసేకరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం అందుకున్నారు. 2015 లో [[గోవా]]లో జరిగిన 46వ "ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా"లో [[జీవితకాలం|జీవితకాల]] సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో గౌరవించారు 2010 లో [[భారత ప్రభుత్వం]] ఈయనను "[[పద్మభూషణ్]]" పురస్కారంతో సత్కరిచింది

== బాల్యం, కుటుంబం ==
పంక్తి 50:
[[file:Ilayaraja SJ.jpg|thumb|అమెరికా సాన్ జోస్ లో ప్రదర్శన ఇచ్చినప్పటి ఫోటో]]

*ఇళయరాజా గారు అరుదుగా తన సంగీత ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తారు. తన చివరి అతిపెద్ద ప్రత్యక్ష ప్రదర్శన, 25 సంవత్సరాల్లో మొదటి సారిగా 162005 అక్టోబరు 200516 న చెన్నై లోని జవహర్ లాల్ నెహ్రూ ఇన్ డోర్ స్టేడియంలో 4 గంటల పాటు ఇచ్చారు.<ref>http://www.hinduonnet.com/fr/2005/10/21/stories/2005102100140200.htm</ref>.
*2004 ల ఇటలీ లోని (''Teatro Comunale di Modena '') అనే ధియేటర్ లో 14వ అన్జేలికా, అంతర్జాతీయ సంగీత పండగలలో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.<ref>http://leonardo.info/reviews/dec2005/llaiy_ryssen.html</ref>
*''ఇథు ఇళయరాజా'' అనే టీ.వీ కార్యక్రమం, ఇళయరాజా గారి సంగీత ప్రస్థానం గురించి వివరిస్తూ ప్రసారం చేసారు.<ref>http://www.hindu.com/fr/2005/07/01/stories/2005070102420400.htm</ref>
పంక్తి 57:
*2012 న ప్రకాష్ రాజ్ చిత్రం '''ధోని''' ఆడియో రిలీజ్ లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
*16 ఫెబ్రవరి, 2013, న ఉత్తర అమెరికాలో మొదటిసారిగా, కెనడా, టొరంటో లోని రోజేర్స్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు<ref>http://www.trinityeventsonline.com/</ref>, దీనిని ''స్టార్ విజయ్'' టీవీ ఛానల్ లో ప్రసారం చేయగా, ఎస్.ఏ.వీ. ప్రొడక్షన్స్ మరియు పీ.ఏ+ సహకరంతో ప్రదర్శన నిర్వహించారు.
*ఉత్తర అమెరికాలో ఇవే కాకుండా 23 ఫెబ్రవరి, 2013 న న్యూజెర్సీ ప్రోదెన్షిఅల్ సెంటర్ లో, మరియు 2013 మార్చి 1, 2013 న సాన్ జోస్ లోని హెచ్.పీ పెవిలియన్ సెంటర్లలో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చారు.
*తన ఉత్తర అమరికా ప్రదర్శనల తర్వాత, 242013 ఆగస్టు 201324 న ఇళయరాజా, తన కొడుకులు మరియు సంగీత దర్శకులు [[యువన్ శంకర్ రాజా]], [[కార్తీక్|కార్తీక్ రాజా]] మరియు ప్రముఖ నటుడు [[కమల్ హాసన్]]తో కలిసి [[లండన్]] లోని O2 అరేనాలో సంగీత ప్రదర్శన ఇచ్చారు.<ref>http://www.theo2.co.uk/event/ilaiyaraaja-20130825.html</ref>

== ఇళయరాజా సంగీత ప్రస్థానం ==
పంక్తి 135:
*1994 లో నార్త్ అమెరికా తమిళ సంఘం వారు ఇచ్చిన గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు.
*అమరికా న్యూజెర్సీ లోని '''టీనెక్''' టౌన్ షిప్ మేయర్ జోహన్ అబ్రహం గౌరవ పౌరసత్వం కింద టౌన్ షిప్ తాళాలు అందజేసారు.
* 2018 లో భారత అత్యున్నత పురస్కారం '''పద్మవిభూషణ''' <ref>{{Cite news|url=https://www.thenewsminute.com/article/ilaiyaraja-gets-padma-vibhushan-full-list-padma-awardees-75376|title=Ilaiyaraaja gets Padma Vibhushan: Full list of 2018 Padma awardees|date=2018-01-25|work=The News Minute|access-date=2018-01-25}}</ref>

== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇళయరాజా" నుండి వెలికితీశారు