మనుస్మృతి: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇతర విషయములు: సరైన ఆధారం లేని వాక్యం తొలగింపు
ట్యాగు: 2017 source edit
చి The role of sudra's in manusmruti
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 37:
*బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తప్ప ఇతరులందరూ దాస్యులు.
 
==హిందూధర్మంలో శూద్రులు==
==ఇతర విషయములు==
 
స్త్రీ సాధికారత ఫలితంగా ఏర్పడిన మహిళా సంఘాలు మనుధర్మ శాస్త్రాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. మనుధర్మ శాస్త్రం మహిళలను కించపరచేలా వ్రాయబడినదని అభిప్రాయ పడుతున్నారు. భారతీయ సమాజము పురుషాధిక్య సమాజమని అభిప్రాయ పడుతున్నారు. శూద్ర కులాల వారిని మనుధర్మ శాస్త్రం చిన్న చూపు చూసిందని పెక్కు విమర్శలున్నాయి. భారత దేశ రాజ్యాంగం ప్రజలందరికీ కులాలకు అతీతంగా సమాన హక్కులు ఇచ్చింది. అందువల్ల మనుధర్మ శాస్త్రము బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య కులాలవారికి తప్ప ఇతర కులాల వారికి అధర్మ శాస్త్రంగా కనిపిస్తుంది. ఆర్యుల కాలంలో సమాజ వ్యవస్థ అద్భుతంగా ఉండేదంటే దానికి ఒక కారణం వృత్తిని బట్టి కుల విభజన అయితే మరో కారణం ఆనాటి ప్రజలు మనుధర్మ శాస్త్రం అనుసరించడం అని చెప్పవచ్చు. మనుస్మృతిలోని మనువు [[బైబిల్]]లోని పాతనిబంధనలో నోవాహుకి సాదృశ్యంగా కనిపిస్తాడు.<ref>http://bibleforchildren.org/PDFs/english/Noah%20and%20the%20Great%20Flood%20English.pdf</ref>. స్టార్ మా టివి లో 'అగ్నిసాక్షి ' అనే సీరియల్ మనుస్మృతి డాక్ట్రిన్ ఆధారంగా నిర్మించినదే.
== ------------------------------------ ==
 
== 1. " శూద్రుడు వేదం వింటే అతడి చెవిలో సీసం పొయ్యాలి. వేదాన్ని ఉచ్చరిస్తే అతని నాలికను కత్తిరించాలి. వేదాన్ని చెబితే వాడి దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలి ." ( గౌతమ : 3 - 4 ) ==
 
== 2. " బ్రాహ్మణుని శుశ్రూష నిమిత్తమే శూద్రుడు బ్రహ్మచే సృజించబడెను. గాన, శూద్రున్ని పోషించియు, పోషించకయు నైనను శుశ్రూషచేయించుకొన వచ్చును." ==
 
== ( మనుస్మృతి : 8 - 413 ) ==
 
== 3. " శూద్రునికి ఇహపరమునకు పనికివచ్చు అర్థశాస్త్రమును బోధింప రాదు. సేవకుడుకాని శూద్రునకు ఉచ్ఛిష్టాన్నాన్ని కూడా పెట్టరాదు".( మనుస్మృతి : 4 - 80 ) ==
 
== 4. " శూద్రుల సమక్షమున వేదాధ్యాయనము చేయరాదు." ( మనుస్మృతి : 4 - 99 ) ==
 
== 5. " బ్రాహ్మణుడు సందేహించక శూద్రునికడనుండి ధనము గైకొనవచ్చును.  ఏలయన వానికి సొంతమగు ధనమేదియును లేదు. కనుక బలవంతముగా నైనను శూద్రుని ధనమును బ్రాహ్మణుడు గైకొనవచ్చును.  అట్టి బ్రాహ్మణునుకి దండన లేదు." ( మనుస్మృతి : 8 - 417 ) ==
 
== 6. " పేరాశ, తాగుబోతుతనము, అధైర్యము, కొండెములు చెప్పుట, ఆచారలేమి, యాచించు స్వభావము, ఇవి శూద్రుని గుణములు." ( మనుస్మృతి : 12 - 33 ) ==
 
== 7. " బ్రహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను.  అదేమనగా బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యులకు గుణనింద చేయకుండా శుశ్రూష ( సేవ)  చేయడం. " ( మనుస్మృతి : 1 - 91 ) ==
 
== 8. " శూద్రుడు ధనము సంపాదించ కూడదు.  అతడు ధనం సంపాదించి యెడల బ్రాహ్మనులను హింసించును. " ( మనుస్మృతి : 10 - 129 ) ==
 
== 9. " బ్రాహ్మనులకు సేవకులుగా ఉండటమే శూద్రులకు తగిన వృత్తి.  మరే పని కూడా దీనికి సాటి రాదు. " ( మనుస్మృతి : 10 - 123 ) ==
 
== 10. " బ్రాహ్మనుడు తినగా మిగిలిన ఎంగిలి అన్నాన్ని, చికిగిపోయిన పాతబట్టలను, పాత సామానును శూద్రులకివ్వాలి. " ( మనుస్మృతి : 10 - 125 ) ==
 
== 11. " ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో , చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. " ( మనుస్మృతి : 8 - 272 ) ==
 
== 12. " బ్రాహ్మనునితో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుప కర్రుతో కాల్చాలి. " ( మనుస్మృతి : 8 - 281 ) ==
 
== 13. "శూద్రుడు  బ్రాహ్మణున్ని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి.  ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి.  పిత్తితే గుదమును కోయాలి. " ( మనుస్మైతి :  8 - 282) ==
 
== 14. " ఎ శూద్రుడైనా బ్రాహ్మణునికి ఎదురు మాట్లాడునో వాడి నోటిలో, చెవులలో మసలుతున్న నూనె పోయవలెను." ( మనుస్మృతి : 8 - 272 ) ==
 
== 15. " శూద్రుడు ఆస్థి సంపాదించ రాదు.  అది బ్రాహ్మణునికి అపకారం కలొగిస్తుంది."  ( మనుస్మృతి : 10 - 129 ) ==
 
== శ ==
స్త్రీ సాధికారతకాకారత ఫలితంగా ఏర్పడిన మహిళా సంఘాలు మనుధర్మ శాస్త్రాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. మనుధర్మ శాస్త్రం మహిళలను కించపరచేలా వ్రాయబడినదని అభిప్రాయ పడుతున్నారు. భారతీయ సమాజము పురుషాధిక్య సమాజమని అభిప్రాయ పడుతున్నారు. శూద్ర కులాల వారిని మనుధర్మ శాస్త్రం చిన్న చూపు చూసిందని పెక్కు విమర్శలున్నాయి. భారత దేశ రాజ్యాంగం ప్రజలందరికీ కులాలకు అతీతంగా సమాన హక్కులు ఇచ్చింది. అందువల్ల మనుధర్మ శాస్త్రము బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య కులాలవారికి తప్ప ఇతర కులాల వారికి అధర్మ శాస్త్రంగా కనిపిస్తుంది. ఆర్యుల కాలంలో సమాజ వ్యవస్థ అద్భుతంగా ఉండేదంటే దానికి ఒక కారణం వృత్తిని బట్టి కుల విభజన అయితే మరో కారణం ఆనాటి ప్రజలు మనుధర్మ శాస్త్రం అనుసరించడం అని చెప్పవచ్చు. మనుస్మృతిలోని మనువు [[బైబిల్]]లోని పాతనిబంధనలో నోవాహుకి సాదృశ్యంగా కనిపిస్తాడు.<ref>http://bibleforchildren.org/PDFs/english/Noah%20and%20the%20Great%20Flood%20English.pdf</ref>. స్టార్ మా టివి లో 'అగ్నిసాక్షి ' అనే సీరియల్ మనుస్మృతి డాక్ట్రిన్ ఆధారంగా నిర్మించినదే.
 
==ఇంకా చదవండి==
"https://te.wikipedia.org/wiki/మనుస్మృతి" నుండి వెలికితీశారు