లార్డు ఇర్విన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత ముఖ్యాంశములు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుండీ → నుండి (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Lord Irvin.jpg|right|thumb|250px|లార్డ్ ఇర్విన్]]
'''లార్డు ఇర్విన్''' గా ప్రసిధ్ధిచెందిన ఎడ్వర్డు ఫ్రెడరిక్ లిండ్లే వుడ్ (Edward Frederick Lindley Wood) బ్రిటిష్ ఇండియాకు 30వ గవర్నర్ జనరల్ (వైస్రాయి). అతని కార్యకాలము 1926 - నుండీ1931. ఇర్విన్ దొర కార్యకాలములో జరిగిన చరిత్రాత్మక విశేషములలో ముఖ్యమైనవి (1) 1928,1929 సంవత్సరములలో [[సైమన్ కమీషన్]] భారతదేశానికి వచ్చెను (2) భారతదేశానికి [[అధినివేశ స్వరాజ్యము]] వచ్చునను ఆశాభావము తలెత్తెను (3) జాతీయ కాంగ్రెస్సు మిగత రాజకీయపార్టీలు కలసి [[మోతీలాల్ నెహ్రూ]] ఆద్వర్యములో భారతదేశ రాజ్యాంగము ముసాయిదా ప్రతి నిర్మించెను. (4) మహ్మద్ అలీ జిన్నాహ కోరిన 14 అంశములు (5) మహాత్మా గాంధీ జీ 1930 మార్చిలో స్వరాజ్య పోరాటములో భాగముగా [[ఉప్పు సత్యాగ్రహం]] ఉద్యమంగా ప్రారాంభము చేసి దండికి పాదయాత్ర (6) ఇర్విన్ పరిపాలనా కాలమున లండన్ నగరములో రౌండ్ టెేబుల్ సమావేశములు జరిగినవి. నవంబరు 1930 లో మొదటి [[రౌండ్ టేబుల్ సమావేశము]]. జాతీయ కాంగ్రెస్సు ఉపస్థితికాలేదు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశము సెప్టంబరు 1931 లో గాందీ-ఇర్విన్ సంధి వడంబడికలవలన మహాత్మా గాంధీ ఉపస్థితి (7) [[లాలా లజపతి రాయ్]] మరణించెను, [[భగత్ సింగ్]] మరి యిద్దరు ఉగ్రవాద స్వాతంత్ర్యసమరయోధులు ఉరితీయబడెను (మార్చి 1931) (8) [[గాంధీ-ఇర్విన్ సంధి]] (Gandhi-Irwin Pact) అనబడు వడంబడిక మార్చి 1931 లో జరిగింది. లార్డు ఇర్విన్ వైస్రాయి కార్యకాలములోని ఈ ఎనిమిది ప్రముఖమైన బ్రిటిష్ ఇండియా చరిత్రాంశములు.<ref>"The British Ruled in India" D.V. Siva Rao (1938) ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షరశాల బెజవాడ pp353-417</ref>
 
"https://te.wikipedia.org/wiki/లార్డు_ఇర్విన్" నుండి వెలికితీశారు