కంటి వెలుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
== పథకం వివరాలు ==
గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిగా, పట్టణాల్లో వార్డును పరిధిగా కంటి వెలుగు క్యాంపులను నిర్వహింస్తారు. ఈ క్యాంపులో ఒక మెడికల్ ఆఫీసర్, కంటి వైద్యుడు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, ఆశా వర్కర్లతో కూడిన ఆరు నుంచి ఎనిమిది మందితో కూడిన బృందం సేవలందిస్తుంది. ఈ వైద్యబృందం రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 250 మందికి, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహింస్తా
== కంటి సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య==
శుక్లాలు 43 శాతం ,
బాల్యంలో అంధత్వం 4 శాతం ,
నెలలు నిండని శిశువులకు సమస్యలు 4 శాతం,
డయాబెటిక్‌ రెటీనోపతి 7 శాతం ,
చూపు మందగించడం 3 శాతం,
నీటి కాసులు 7 శాతం.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కంటి_వెలుగు" నుండి వెలికితీశారు