"మహాత్మా గాంధీ" కూర్పుల మధ్య తేడాలు

చి
తెలుగు మూలం చేర్చు
ట్యాగు: 2017 source edit
చి (తెలుగు మూలం చేర్చు)
 
[[1922]]లో రెండు సంవత్సరాలు జైలులో గడిపాడు. ఈ కాలంలో కాంగ్రెసులో అతివాద, మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి. హిందూ ముస్లిం వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి. తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశాడు. 1924 లో మూడు వారాల నిరాహారదీక్ష సాగించాడు. కాని వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి. మద్యపానము, అంటరానితనం, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో ఆయన లీనమయ్యారు. 1927 లో [[సైమన్ కమిషన్]]కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత మరలా గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేబట్టాడు. అందరికీ సర్ది చెప్పి, [[1928]]లో కలకత్తా కాంగ్రెసులో "స్వతంత్ర ప్రతిపత్తి" తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. అందుకు బ్రిటిషు వారికి ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు. ఆయినా ఫలితం శూన్యం. [[1929]] [[డిసెంబర్ 31]] న [[లాహోరు]]లో [[త్రివర్ణ పతాకం|భారత స్వతంత్ర పతాకం]] ఎగురవేయబడింది. [[1930]] [[జనవరి 26]]ను స్వాతంత్ర్య దినంగా ప్రకటించాడు ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును
 
== విజయవాడ పర్యటన ==
సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతా పర్యటిస్తూ ఏప్రిల్ 1919 లో మొదటిసారిగా విజయవాడ లో ఉపన్యసించారు.<ref>{{Cite web|url=https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/when-city-played-host-to-mahatma/article2499605.ece|title=When city played host to Mahatma|accessdate=2018-08-15|publisher=The Hindu|last=GVR|first=Subbarao}}</ref>, దీనివలన తెలుగువారిలో గొప్ప చైతన్యమొచ్చింది. కె.ఎన్. కేసరి లాంటి వారి జీవిత శైలిలో పెద్దమార్పులు వచ్చాయి.<ref>{{Cite wikisource|title=చిన్ననాటి ముచ్చట్లు|author=కె. ఎన్. కేసరి|chapter=మహాత్ముడు}}</ref>
 
== పతాకస్థాయి పోరాటము ==
 
==చిత్రమాలిక==
<Gallerygallery>
File:Gandhi and Indira 1924.jpg|ఉపవాసం చేస్తున్న గాంధీతో చిన్ననాటి [[ఇందిరాగాంధీ]], 1920s
File:Young India.png|'యంగ్ ఇండియా'' వారపత్రిక, గాంధీ సంపాదకునిగా 1919 - 1932 మధ్య ప్రచురించారు
</Gallerygallery>
 
==ప్రసిద్ధత==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2432874" నుండి వెలికితీశారు