తృణ కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గోదుమ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దేశమునకు → దేశానికి using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పూర్తిగ → పూర్తిగా , లేకుండ → లేకుండా (2), సాధారణముగ → స using AWB
పంక్తి 17:
అన్ని కుటుంబముల కంటెను తృణ కుటుంబమే పెద్దది. ఈ కుటుంబపు మొక్కలు ప్రపంచమంతటను గలవు.
 
ఇవన్నియు చిన్న మొక్కలే. ఎత్తుగా పెరుగునవి చెరకు,. ఎదురు మాత్రమే. వీనికి సాధారణముగసాధారణంగా మూల వహములుండును. అందు చేతనే గడ్డిని పైపైన చెక్కి వేసిన మరల త్వరగా పెరిగి వచ్చు చుండును. వీనికి కొమ్మలు తరుచుగా నుండవు. పుష్పములు చాల మార్పు చెంది యున్నవి. పువ్వుల రేకులు లేవు. రక్షక పత్రములు లేవు. పువ్వులు కొన్ని సపుంసకములు. కొన్ని మిధునములు. కొన్ని ఏక లింగ పుష్పములు. అండాశయము ఒక గదియె. వీనిలే గొన్నిటికి యందు చిట్ట చివర నున్న తుషములో సదా ముధున పుష్పముండును. వరి కొన్నిటి యందు చిట్ట చివర సదా పురుష పుష్పమో, నపుంసక పుష్పమో యుండును. ఈ లక్షణమును బట్టి ఈ కుటుంబమును రెండు ముఖ్య భాగములుగ విభసించి యున్నారు.
==వరి==
వరి ప్రపంచములో కెల్ల మన దేశములోనె ఎక్కువగా పండు చున్నది. మన దేశములో సాగగు 20,76,83, 741 ఎకరములకును 7,34,00,522 ఎకరములు వరి పంట క్రింద నున్నవి. హిందూ స్థానము కంటే మన రాష్ట్రములోనే ఎక్కువ పంట గలదు. 66,04,400 ఎకరములు వరి పండు చున్నది. వరిలో పలు రకములు గలవు. నాలుగు వేల రకములకు తక్కువ లేవు. వీని సేద్యము రకమును బట్టియు
 
భూసారమును బట్టియు నుండును. మిక్కిలి సార వంతమగు నేలల మీద కొన్ని రకముల వరిని మూడు పంటలనైన పండించ వచ్చును. వీని పంట కిట్లు చేయు చున్నారని చెప్పుట కస్టము. పాలువురు పలు విధములుగా చేస్తున్నారు. కొందరు పొలము దున్ని విత్తులు వెద జల్లు చున్నారు. కొందరు ఒక పంటకు వెద జల్లి రెండవ పంటకు ఆకు పోసి ఊడ్చు చున్నారు. కొన్ని చోట్ల ఆకు మళ్ళు జల్లి ఊడ్చిన గాని పంట పండుట దుర్ఘటము. వర్షములకు కొంచము ముందు కొంచ మెత్తుగా నున్న చెక్కలలో నాకు జల్లెదరు. ఆకు మళ్ళకు నీరు విస్థారముగ నున్న యెడల నది పోవుటకును, తక్కువగా నున్న యెడల నీరు పెట్టుటకును వీలుగ నుండ వలెను. విత్తనములు త్వరగ మెలకెత్తుటకు వానిని జల్లుట కొనదినము ముండు వానిపై కొంచము నీరు జల్లి గాలితగల కుండ కప్పుదురు. లేదా వానిని బస్తాలలో పోసి ఒక రాత్రి వానిని చెరువులోనో కాలువలోనో నాన బెట్టుదురు. ఆకు బాగుగ నెదిగిన పిదప దానిని దీసి దున్ని, ము చేసిన పొలములో నూడ్చెదారు. వరి పంటయు రకమును బట్టి యుండును. కొన్ని మూడు నెలలకె పంటకు వచ్చును. కొన్ని చాల ఆలశ్యముగ పంటకు వచ్చును. చేను కోతకు వచ్చు నప్పటికి అందు నీరుండ రాదు. చేను కోసి కుప్పలు వేసి నూర్చెదరు. ఈ నూర్చుట ఎడ్లచే తొక్కించుటయే గాక బల్లలతో కొట్టుట వలన కూడా జరుగు చున్నది. వరినంతయు రెండు ముఖ్య భాగములుగ విభజింప వచ్చును. పెద్ద వరులు, దాళ వాలు, పెద్ద వరులలో సాధారణముగసాధారణంగా ఆట్ర కడాలను జల్లుదురు. దీని పంటకు నీరు చాల కాయలయును.
 
;==కొసారులు==:
పంక్తి 80:
చెరుకునకు, చేప పెంట, పేడ ముఖ్యమైన ఎరువులు. తెలక పిండి, ఆముదపు తెలక పిండి మొదలగునవి మధ్యమములు. ఎముకలు మొదలగునవి మూడవరకము. చెరుకునకు తెగుళ్ళు కలుగుట కూడా ఉంది. ఆకుల లోను, గడలలోను బూజు పట్టి ఎర్రని చుక్కల వలె నగుపడును. కొన్ని పురుగులు వానిని తొలిచి తిని వేయును. ఎలుకలు నక్కలు కూడా వానిని ధ్వంసము చేయు చుండును.
 
ప్రతి సంవత్సరము నొక చోట చెరుకు వేయుట కంటే సంవత్సరము విడిచి సంవత్సరము వేసిన మంచిది. కాని కొన్నిచోట్ల చెరుకు గడలను పూర్తిగపూర్తిగా పెరికి వేయక వాని మొదల్ళునుంచెదరు. అవి మరుసటి సంవత్సర మెదిగి పంటకు వచ్చును. కాని ఏటేటికి సారము తగ్గి పోవును.
 
చెరుకుల లోను చాల రకములు గలవు. కొన్ని చిన్నవిగానే యుండును. కొన్ని చాల పెద్దవి. కొన్ని తినుటకు వీలుగాను మెత్తగాను నుండును. కొన్ని ఎర్రగా నుండును. కొన్నిటిపై దగ్గర దగ్గర చారలు గలవు.
పంక్తి 86:
చెరుకు క్ర్రలను కోసి గానుగులలో పెట్టి ఆడుదురు. ఈ గానుగలు నూని గానుగులవలె నుండవు. ఇంచు మించు డోలంత లావున, అంత పొడుగున రెండు ఇనుపవి యుండును. అవి నున్నగా నుండక అంచులు అంచులుగా నుండును. వాని మధ్యను ఒక్కొక్క మారు మూడు నాలుగు గెడలను పెట్టు చుందురు. కారెడు రసమంతయు అడుగున వున్న కుండలో పడు చుండును. ఏడెనిమి కుండల రసము వచ్చిన తరువాత దానిని పెద్ద పెనములలో పోసి కాచి బెల్లము వండుదురు. కాచుటకు చెరకు పిప్పియే పనికి వచ్చును. అందులోని మురికి పోవుటకు సున్నమునో, పాలనో చమురో, జిగురో వేసెదరు. మురికి పైకి తేలగనె దానిని దీసి వేయుదురు. బెల్లమునకు సున్నమెక్కువైన కొలది గట్టి వచ్చును. ముదరగాగ మునుపే చెరుగు పానకము దీసి దాని తోడను పటిక బెల్లము వండుదురు.
 
యంత్ర శాలలందు చెరుకును పలుచగను అయి మూలగను ముక్కలు ముక్కలు క్రింద యంత్ర సహాయమున జీల్చెదరు. ఆ బ్రద్దలను వేడి నీరున్న మరియొక దానిలో పెట్టగ చెక్కెర యంతయు నీటిలోనికి దిగును. ఈ విధమున చేయుట వలన గానుగాడిన దాని కంటే ఎక్కువ చెక్కర వచ్చును. దినిని సున్నము తోనైనను పాలతోనైన కాచి శుభ్ర పరచెదరు. ఆద్రవము నుండి నీరు పోయి పంచదార మిగులుటకు దానిని పెనుమలలో పోసి కాతురు. పంచ దార పలుకులు పెద్దవిగా నుండుట చిన్నవిగా నుండుట ఈ కాచిన పద్ధతిని బట్టి యుండును. తరువాత దాని రంగును పోగొట్టి తడి లేకుండలేకుండా చేసి శుభ్ర పరచుదురు.
పంచ దార వండగ మిగిలిన పదార్థముల నుండి రమ్ము, బీరు సారాయిలను చేయుదురు. చెరుకు పిప్పితో కాగితములు చేయ వచ్చును గాని దీనిని యంత్ర శాలల వద్దకు కొనిపోవుటయు చెరుకు గానుగల వద్దకు పంట చెరుకు దెచ్చుటయు చాల ప్రయాస మగును.
 
పంక్తి 104:
సాధాన్యప వెదురు ఎబది అడుగుల ఎత్తు పెరుగును. ఇది గుల్ల వెదురుగాదు. దీనితో బల్లెములు, అమ్ములు, గొడుగు కామము, కుర్చీలు చేయుదురు.
 
గొడుగు కామ వెదురు. ఇరువది యైదు మొదలు నలుబది అడుగులెత్తు పెరుగును. ఇవి బర్మా దేశములో విస్తారముగ గలవు. కొన్ని మిక్కిలి సన్నముగ నుండును. కొన్ని ఇతర చెట్లు యాధారము లేకుండలేకుండా బెరుగ లేవు. ఇవి బుట్టలు సంచులు అల్లుటకు చాల వీలుగ నుండును.
 
వెదుళ్ళలో నింక ఎన్నో రకములు గలవు. కొన్ని చాల లావుగ నుండును. వానిని బండ్లకు ఉపయోగించెదరు. కొన్నిటితో తవ్వలు, సోలలు కూడా చేయుదురు. కొంచెము సన్నముగా నున్న వానిని చెరుకున కాధారముగ నుండు నట్లు చెరుగు తోటలందు ప్రాతుదురు.
పంక్తి 116:
దర్భ గడ్డి కాడలు అడుగు మొదలు మూడడుగులెత్తు వరకు మొలచును. ఇదియు పవిత్రమైన గడ్డియే. దీనినన్ని బ్రాహ్మణ కార్యములందు ఉపయోగింతురు.
==రెల్లు గడ్డి==
రెల్లు గడ్డి కాలువ గట్లు మీదను తేమ గానుండు స్తలములలోని పెరుగును. అది సాధారణముగసాధారణంగా 5 మొదలు పది అడుగులవరకు పెరుగును కాని మంచి భూమియైనచో 15 అడుగుల వరకు కూడా పెరుగును. వేరు లోతుగా పారి యుండును. ఆకులు సన్నముగాను బొడుగుగా నున్నవి. వాని అంచులు గరుకు. రెమ్మ కంకి కొమ్మల చివరనుండి, ఒకటి, రెండడుగులు వ్యాపించి యుండును. అల్ప కణిశములు జతలు జత్లుగా నున్నవి. ఒక దానికి కాడ గలదు. రెండవదానికి లేదు. దీని ఆకులను మెలి వేసి త్రాళ్ళను చేయుదురు. ఇది ఇండ్ల మీద కప్పుటకు ఉవయోగించును. ముదురు కా
డలతో కలములు చేసి వ్రాసెదరు. దీనిని పశువులు తింవు గాని మిక్కిలి లేత మొక్కలను గేదెలు తినును.
 
"https://te.wikipedia.org/wiki/తృణ_కుటుంబము" నుండి వెలికితీశారు