తెలుగు వ్యాకరణం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి →పుస్తకాలు |
Arjunaraoc (చర్చ | రచనలు) చి ఆంగ్ల వికీలో లీడి తెలుగులోకి మార్చు |
||
పంక్తి 1:
తెలుగు వ్యాకరణము పై సిద్ధాంత గ్రంథము [[నన్నయ్య]] సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు.
19వశతాబ్దంలో [[చిన్నయసూరి]] సులభమైన తెలుగు వ్యాకరణమును [[బాలవ్యాకరణము]] అనే పేరుతో రాశారు.<ref name="Padmapriya ch1">{{cite book |title= A Comparative Study Of Andhrasabdachintamani And Balavyakaranam |last= Gopavaram |first= Padmapriya |authorlink= |author2=Subrahmanyam, Korada |year= 2011 |publisher= University of Hyderabad |location=Hyderabad|chapter=1}}</ref>. నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యము లేక అపభ్రంశము కావున సాహిత్యానికి పనికిరాదనేవారు. కావున అప్పట్లో సాహిత్యమంతా వ్యాకరణానికి లోబడి వుండేది.<ref name="Padmapriya ch1" />
#[[తెలుగు అక్షరాలు]]
#[[తెలుగు పదాలు]]
|