అటాజనవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎దుష్ప్రబావాలు (Side Effects ): AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
చి →‎దుష్ప్రబావాలు (Side Effects ): AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాధారణంగ → సాధారణంగా using AWB
పంక్తి 12:
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Reyataz_1563.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
#'''కిడ్ని సమస్యలు''': ఈ మందు వల్ల కిడ్ని సమస్యలు వచ్చె ప్రమాదం ఉంది. మూత్రంలో రాళ్లను ఇండినవిర్ ఎర్పరుస్తుంది దీనితొ కిడ్నిలో రాళ్ళు ఎర్పడతాయి. మూత్ర విసర్జన సమయంలో నొప్పి అనిపిస్తుంది. ఈ సమస్యను అదిగమించాలంటె ఎక్కువ పరిమాణంలో నిళ్ళను త్రాగాలి. రోజుకు 6 నుండి 8 గ్లాసుల వరకు త్రాగాలి.
#చర్మం పైన దుద్దుర్లు సాధారణంగసాధారణంగా ఈ మందు వాడె వారిలో కనిపిస్తుంది. చర్మం కాంతి విహీనం కావటం, నల్లటి మచ్చలు చర్మంపైన ఏర్పడటం, వెండ్రుకలు ఊడటం, పెదాలు ఆరిపొవటం, చెతి మరియు కాలి గొర్లు చీలిపొవటం వంటివి జరుగుతాయి.
#Atazanavirరక్తంలో bilirubin పరిమాణాన్ని పెంచుతుంది. దీని వల్ల జాండిస్ ( పచ్చ కామెర్లు ) వచ్చె ప్రమాదం ఉంది. కళ్ళు చర్మం పసుపు రంగులోనికి మారటం దీని ప్రదాన లక్షణం.
# Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలో, మెడ వెనక బాగంలో గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగె మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలో కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. అలాగె Protease Inhibitor లను వాడె వారిలో డయాబెటిస్ ([[మధుమేహం]]) వచ్చె అవకాశం ఉంది.
"https://te.wikipedia.org/wiki/అటాజనవిర్" నుండి వెలికితీశారు