కజ్జికాయ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బాగ → బాగా , ( → ( using AWB
పంక్తి 25:
==తయారీ విధానము==
===మొదటిది దశ===
[[కొబ్బరి]]<nowiki/>ని కోరి దానికి బెల్లపుపాకమును చేర్చిన మిశ్రమమును ఉండలుగాచేసి ఉంచుతారు. తరువాత [[గోధుమ]] పిండిని మెత్తగా నీళ్ళతో కలపి బాగుగా పిసికి చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని గుండ్రముగా ఉత్తరాదిన చేయబడే పరోటా మాదిరిగా చేస్తారు. గుండ్రముగా ఉండే దాని మధ్య ముందుగా సిద్దము చేసుకొన్న [[కొబ్బరి]] కోరు ఉంచి ఉంచి రెండు వైపులా సగానికి మడిచి కొబ్బరికోరు బయటకు రాకుండా అంచులను దగ్గరగా మూసివేస్తారు. అలా చేయబడ్డ అర్ధ చంద్రాకారపు కజ్జికాయలను బాగబాగా మరిగే నూనెలో మంచి బంగారపు రంగు వచ్చేవరకూ వేయిస్తారు. ఇవి [[పొడి]]<nowiki/>గా ఉండి తినేందుకు అనువుగా ఉంటాయి.
===రెండవ దశ===
ఇదికూడా కొంతవరకూ పైమాదిరిగానే చేసి ఆఖరులో మాత్రం [[పంచదార]] పల్చని [[పాకము|పాకం]]<nowiki/>గా మార్చి వీటిని అందులో వేస్తారు. పాకం కారుతూ మెరుస్తూ ఉండే వెటిని తినేందుకు పాత్ర తప్పనిసరి.
పంక్తి 34:
==రకాలు==
* కోవా కజ్జికాయలు
* గోధుమ రవ్వ కజ్జికాయ (కుస్లీ)
* డ్రైఫ్రూట్‌ కజ్జికాయలు<ref>[http://www.eenadu.net/special-pages/ruchulu/ruchulu-inner.aspx?catfullstory=1036 పిండి వంటలు]</ref>
 
"https://te.wikipedia.org/wiki/కజ్జికాయ" నుండి వెలికితీశారు