సుబ్రహ్మణ్య శివ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
== ఉద్యమంలో ==
ఈయన్ని 1908లో [[బ్రిటీష్]] వారు అరెస్టు చేశారు. [[మద్రాసు]] [[జైలు]]లో మొదటి రాజకీయ ఖైదీ సుబ్రహ్మణ్య శివనే. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో కుష్ఠువ్యాధి రావడంతో సుబ్రహ్మణ్య శివను [[సేలం]] జైలుకు మార్చారు. వ్యాధికి గురైన ఈయన్ను బ్రిటీష్ అధికారులు [[రైలు]]లో ప్రయాణించటానికి అనుమతి ఇవ్వకపోవడంతో కాలినడకన ప్రయాణించాడు. 1922వరకు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన సుబ్రహ్మణ్య శివ అనేకసార్లు జైలుశిక్ష అనుభవించాడు. జ్ఞానభాను పత్రిక, రామానుజ విజయ మరియు మాధవ విజయం పుస్తకాలు రచించాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/సుబ్రహ్మణ్య_శివ" నుండి వెలికితీశారు