ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

చి 106.197.21.7 (చర్చ) చేసిన మార్పులను K.Venkataramana యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
|caption=భారతదేశపు ప్రధమ మహిళా ప్రధాన మంత్రి}}
 
'''ఇందిరా ప్రియదర్శిని గాంధీ''' ([[హిందీ]]: इन्दिरा प्रियदर्शिनी गान्धी) (english:Indira Priyadarshini Gandhi) ([[నవంబర్ 19]], [[1917]] – [[అక్టోబర్ 31]], [[1984]]) [[భారత్|భారతదేశపు]] మొట్టమొదటి మరియు ఏకైక మహిళా [[ప్రధానమంత్రి]]. ఇందిరా ప్రియదర్శినీ గాంధీఆమె భారత తొలి ప్రధానమంత్రి [[జవహర్ లాల్ నెహ్రూ]] ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత [[రాజ్యసభ]]<nowiki/>కు రాస్ట్రపతిచేత ఎన్నిక చేయబడిందిఅయింది. [[లాల్ బహాదుర్ శాస్త్రి|లాల్ బహదుర్ శాస్త్రిగారిశాస్త్రి]] మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది.<ref>Gandhi, Indira. (1982) ''My Truth''</ref>.ఉన్నత రాజకీయ కుటుంబంలో [[సంయుక్త రాష్ట్రాలు]] (యునైటెడ్ ప్రావిన్సెస్) (ప్రస్తుతపు [[ఉత్తర ప్రదేశ్]]) లోని [[మొఘల్ సరాయ్]]లో జన్మించిన ఇందిర సహజంగానే రాజకీయవాదిగా ఎదిగి దేశ రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించింది.
 
 
 
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ" నుండి వెలికితీశారు