ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 77:
ఆమె తండ్రి నెహ్రూ తన బిడ్డకు లోకజ్ఞానం గురించి తెలియజెప్పవలసిన సమయంలో ఎక్కువకాలం జైలులో ఉండటం వలన ఇందిరకు ఏమీ నేర్పే అవకాశం లేదని ఆలోచించి జైలు నుండి ఆమెకు భారతదేశ సంస్కృతి గురించి, భారతదేశ చరిత్ర గురించి, ప్రపంచ చరిత్ర గురించి ఉత్తరాలను రాసేవారు. ఆయన తన కుమార్తె ఇందిరను ప్రియదర్శిని అని పిలిచేవాడు
 
== విద్యాభ్యాసం, తల్లి మృతి ==
== యవ్వనం ==
పూణే విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పరీక్షలో ఆమె ఉత్తీర్ణురాలయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన [[శాంతినికేతన్]] లో చేరింది. అక్కడ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపింది. తరచుగా జైలుకు వెళ్ళడం మూలాన కమలా నెహ్రూ ఆరోగ్యం చెడిపోయింది. ఆమెను చికిత్స కోసం స్విడ్జర్లాండ్ తీసుకు వెళ్ళారు. తల్లికి తోడుగా ఆమె అక్కడే ఒక స్కూలులో చేరింది. ఎంత చికిత్స చేయించినా కమలా నెహ్రూ ఆరోగ్యం కుటుదపడలేదు. పైగా అంతకంతకూ క్షీణించింది. ఇందిరకు పదిహేడు సంవత్సరాల వయస్సు వచ్చేటప్పడికి ఆమె ఎంతో అభిమానించే తల్లి మరణం ఆమెను ఒంటరిని చేసింది.
[[File:Gandhi and Indira.jpg|thumb|గాంధి మరియు ఇందిర]]
 
ఇందిర ప్రియదర్శిని [[పశ్చిమ బెంగాల్|బెంగాల్]] లోని [[శాంతినికేతన్|విశ్వభారతి విశ్వవిద్యాలయం]]లో చదివింది. [[ఇంగ్లండు]] లోని [[ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]] లోని సోమర్ విల్ కళాశాలలో చదివేటప్పుడు, స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థాపించబడిన ఇండియాలీగ్ లో, 1930 లో, చేరింది.<ref>Frank, Katherine. (2001) ''Indira: The Life of Indira Nehru Gandhi''.</ref>. ఆ తర్వాత [[లండన్]] లోని [[ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]]లో చదువుకునే సమయంలోనే, జర్నలిస్ట్ [[ఫిరోజ్ గాంధీ]]తో పరిచయము క్రమంగా పరిణయానికి దారి తీసింది. తన తండ్రికి ఇష్టం లేకున్ననూ [[మహాత్మా గాంధీ]]ని ఒప్పించడంతో [[1942]]లో ఇందిర, ఫిరోజ్ ల వివాహం జరిగింది. [[1942]]లో [[క్విట్ ఇండియా]] ఉద్యమ సమయంలో అరెస్టు అయి జైలుకు వెళ్ళి [[1943]] [[మే 13]] న విడుదలైంది.<ref>Frank, Katherine. (2001) ''Indira: The Life of Indira Nehru Gandhi''. Page 186</ref>. భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో అలహాబాదును వదలి ఢిల్లీ చేరి తండ్రితో జీవించింది. తండ్రికి కూతురు మాదిరిగానే కాకుండా కార్యదర్శిగా, స్నేహితుడిగా మెలగింది. [[1951]]లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్ లాల్ నెహ్రూకు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడూ ఇందిర తండ్రి తరఫున ప్రచారం చేసి గెలిపించింది. ఫిరోజ్ గాంధీ, నెహ్రూకు వ్యతిరేకంగా గళమెత్తి అవినీతి అక్రమాలను ముఖ్యంగా [[ఇన్స్యూరెన్స్ కుంభకోణము|ఇన్స్యూరెన్స్ కుంభకోణాన్ని]] బయటపెట్టాడు. తత్ఫలితంగా అప్పటి నెహ్రూ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అయిన [[టి.టి.కృష్ణమాచారి]] రాజీనామా చేయవలసి వచ్చింది.
తల్లి మరణం వలన ఏర్పడిన ఒంటరితనం నుండి ఆమె త్వరగా కోలుకోవాలంటే ఆమె ఐరోపాలోనే చదవాలని నెహ్రూ నిర్ణయించాడు. అక్కడ ఆమె చదువు ఆమెకు మనోధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని సరైన రీతిలో నిర్మించుకుని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుందని నెహ్రూగారి ఆశయం
 
తండ్రి ఆశయానికి అనుగుణంగా నడుచుకోవాలని ఇందిర కూడా నిర్ణయించుకుంది. పశ్చిమ విద్యను అభ్యసిస్తూ ఆమె తనలోని సంకోచాన్ని, ఒంటరితనాన్ని వదిలించుకుంది. లండన్లో ఎక్కువ రోజులు గడిపింది. [[ఇంగ్లండు]] లోని [[ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]] లోని సోమర్ విల్ కళాశాలలో చదివేటప్పుడు, స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థాపించబడిన ఇండియాలీగ్ లో, 1930 లో, చేరింది.<ref>Frank, Katherine. (2001) ''Indira: The Life of Indira Nehru Gandhi''.</ref> ఆ తర్వాత [[లండన్]] లోని [[ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]]లో చదువుకునే సమయంలోనే, జర్నలిస్ట్ [[ఫిరోజ్ గాంధీ]] తో స్నేహం ఏర్పడింది. ఫిరోజ్ తో స్నేహం ఆమె ఒంటరి తనాన్ని పోగొట్టింది.
 
== వివాహం ==
 
ఇందిర ప్రియదర్శిని [[పశ్చిమ బెంగాల్|బెంగాల్]] లోని [[శాంతినికేతన్|విశ్వభారతి విశ్వవిద్యాలయం]]లో చదివింది. [[ఇంగ్లండు]] లోని [[ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]] లోని సోమర్ విల్ కళాశాలలో చదివేటప్పుడు, స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థాపించబడిన ఇండియాలీగ్ లో, 1930 లో, చేరింది.<ref>Frank, Katherine. (2001) ''Indira: The Life of Indira Nehru Gandhi''.</ref>. ఆ తర్వాత [[లండన్]] లోని [[ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]]లో చదువుకునే సమయంలోనే, జర్నలిస్ట్ [[ఫిరోజ్ గాంధీ]]తో పరిచయము క్రమంగా పరిణయానికి దారి తీసింది. తన తండ్రికి ఇష్టం లేకున్ననూ [[మహాత్మా గాంధీ]]ని ఒప్పించడంతో [[1942]]లో ఇందిర, ఫిరోజ్ ల వివాహం జరిగింది. [[1942]]లో [[క్విట్ ఇండియా]] ఉద్యమ సమయంలో అరెస్టు అయి జైలుకు వెళ్ళి [[1943]] [[మే 13]] న విడుదలైంది.<ref>Frank, Katherine. (2001) ''Indira: The Life of Indira Nehru Gandhi''. Page 186</ref>. భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో అలహాబాదును వదలి ఢిల్లీ చేరి తండ్రితో జీవించింది. తండ్రికి కూతురు మాదిరిగానే కాకుండా కార్యదర్శిగా, స్నేహితుడిగా మెలగింది. [[1951]]లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్ లాల్ నెహ్రూకు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడూ ఇందిర తండ్రి తరఫున ప్రచారం చేసి గెలిపించింది. ఫిరోజ్ గాంధీ, నెహ్రూకు వ్యతిరేకంగా గళమెత్తి అవినీతి అక్రమాలను ముఖ్యంగా [[ఇన్స్యూరెన్స్ కుంభకోణము|ఇన్స్యూరెన్స్ కుంభకోణాన్ని]] బయటపెట్టాడు. తత్ఫలితంగా అప్పటి నెహ్రూ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అయిన [[టి.టి.కృష్ణమాచారి]] రాజీనామా చేయవలసి వచ్చింది.
 
== రాజకీయాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ" నుండి వెలికితీశారు