ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 90:
== క్విట్ ఇండియా ఉద్యమం ==
 
[[1942]]లో [[క్విట్ ఇండియా]] ఉద్యమం మొదలయింది. జవహర్‌లాల్ నెహ్రూ జైలు నుండి విడుదల అవుతూనే మళ్ళీ అరెస్టు అయ్యారు. గాంధీజీ కూడా అరెస్టు అయ్యారు. అరెస్టుకు నిరసనగా దేశమంతా సమ్మెలు జరిగాయి. అయితే బ్రిటిష్ వారు పోలీసు బలంతో సమ్మెలను అణచివేసారు. ఈ నేపధ్యంలో ఆమె అరెస్టు అయి జైలుకు వెళ్ళి [[1943]] [[మే 13]] న విడుదలైంది.<ref>Frank, Katherine. (2001) ''Indira: The Life of Indira Nehru Gandhi''. Page 186</ref> జైలులో ఉండగానే ఆమె ఒక మగ పిల్లవాడికి తల్లి అయింది. ఆ పిల్లవాడికి రాజీవ్ అని పేరు పెట్టింది. పెళ్ళి జరిగినది మొదలు అరెస్టు అయ్యి, విడదలయ అయ్యేలోపు ఆమెలో జాతీయ భావం పెరిగి పెద్దయ్యింది. దేశంలోసం పనిచేయాలి అనే తపన మొదలయింది.
[[1942]]లో [[క్విట్ ఇండియా]] ఉద్యమ సమయంలో అరెస్టు అయి జైలుకు వెళ్ళి [[1943]] [[మే 13]] న విడుదలైంది.<ref>Frank, Katherine. (2001) ''Indira: The Life of Indira Nehru Gandhi''. Page 186</ref>. భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో అలహాబాదును వదలి ఢిల్లీ చేరి తండ్రితో జీవించింది. తండ్రికి కూతురు మాదిరిగానే కాకుండా కార్యదర్శిగా, స్నేహితుడిగా మెలగింది. [[1951]]లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్ లాల్ నెహ్రూకు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడూ ఇందిర తండ్రి తరఫున ప్రచారం చేసి గెలిపించింది. ఫిరోజ్ గాంధీ, నెహ్రూకు వ్యతిరేకంగా గళమెత్తి అవినీతి అక్రమాలను ముఖ్యంగా [[ఇన్స్యూరెన్స్ కుంభకోణము|ఇన్స్యూరెన్స్ కుంభకోణాన్ని]] బయటపెట్టాడు. తత్ఫలితంగా అప్పటి నెహ్రూ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అయిన [[టి.టి.కృష్ణమాచారి]] రాజీనామా చేయవలసి వచ్చింది.
 
రాజీవ్ గాంధీకి రెండు సంవత్సరాల వయసు ఉండగా వారు లక్నో బయలుదేరి వెళ్లారు. అక్కడ నేషనల్ హెరాల్డు పత్రికా సంపాదకునిగా ఫిరోజ్ గాంధీ పనిచేసేవాడు. రాజీవ్ గాంధీకి తమ్ముడు సంజయ్ గాంధీ జన్మించాడు.
 
[[1942]]లో [[క్విట్ ఇండియా]] ఉద్యమ సమయంలో అరెస్టు అయి జైలుకు వెళ్ళి [[1943]] [[మే 13]] న విడుదలైంది.<ref>Frank, Katherine. (2001) ''Indira: The Life of Indira Nehru Gandhi''. Page 186</ref>. భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో అలహాబాదును వదలి ఢిల్లీ చేరి తండ్రితో జీవించింది. తండ్రికి కూతురు మాదిరిగానే కాకుండా కార్యదర్శిగా, స్నేహితుడిగా మెలగింది. [[1951]]లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్ లాల్ నెహ్రూకు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడూ ఇందిర తండ్రి తరఫున ప్రచారం చేసి గెలిపించింది. ఫిరోజ్ గాంధీ, నెహ్రూకు వ్యతిరేకంగా గళమెత్తి అవినీతి అక్రమాలను ముఖ్యంగా [[ఇన్స్యూరెన్స్ కుంభకోణము|ఇన్స్యూరెన్స్ కుంభకోణాన్ని]] బయటపెట్టాడు. తత్ఫలితంగా అప్పటి నెహ్రూ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అయిన [[టి.టి.కృష్ణమాచారి]] రాజీనామా చేయవలసి వచ్చింది.
 
== రాజకీయాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ" నుండి వెలికితీశారు