ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో అలహాబాదును వదలి ఢిల్లీ చేరి తండ్రితో జీవించింది. తండ్రికి కూతురు మాదిరిగానే కాకుండా కార్యదర్శిగా, స్నేహితుడిగా మెలగింది. [[1951]]లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్ లాల్ నెహ్రూకు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడూ ఇందిర తండ్రి తరఫున ప్రచారం చేసి గెలిపించింది. ఫిరోజ్ గాంధీ, నెహ్రూకు వ్యతిరేకంగా గళమెత్తి అవినీతి అక్రమాలను ముఖ్యంగా [[ఇన్స్యూరెన్స్ కుంభకోణము|ఇన్స్యూరెన్స్ కుంభకోణాన్ని]] బయటపెట్టాడు. తత్ఫలితంగా అప్పటి నెహ్రూ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అయిన [[టి.టి.కృష్ణమాచారి]] రాజీనామా చేయవలసి వచ్చింది.
 
== రాజకీయ జీవితానికి శ్రీకారం ==
== రాజకీయాలు ==
ఇందిర ఎన్నో సంవత్సరాలపాటు నెహ్రూగారి వెనుకనే ఉన్నా, అనుకోని విధంగా తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టింది. ఇది ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోను, తండ్రి రాజేకపోయిన సభలలో ఆమె మాట్లాడవలసి వచ్చేది. ఆమె ఉపన్యాసం, ముఖ్యంగా ఖంగుమని మోగే కంఠస్వరం, సామాన్యులలో కలసిపోయే ఆమె స్వభావం అందరినీ ఆకట్టుకునేవి. ఇది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను 1959 ఫిబ్రవరి 2న [[భారత జాతీయ కాంగ్రెస్]] అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. [[1960]] [[సెప్టెంబర్ 8]]న ఫిరోజ్ గాంధీ మరణించాడు. ఇది ఆమెలో అభద్రతా భావాన్ని కలుగజేసింది. అయితే పార్టీ అధ్యక్షురాలిగా భాద్యతలను నిర్వహించడం, భర్త మరణం వలన ఏర్పడిన ఒంటరితనం ఆమె మౌనాన్ని పెంచడాంతో పాటు, ఆమెకు జీవితం పట్ల అవగాహనను, ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచింది. నెమ్మదిగా నెహ్రూగారి స్నేహితులతోను, రాజకీయనాయకులతోనూ సంభాషణలలో పాల్గొనడం ప్రారంభించింది.
తండ్రికి చేదోడు, వాదోడుగా ఉన్న ఇందిర చిన్న వయస్సులోనే రాజకీయ [[అనుభవం]] సంపాదించింది. [[1959]]లో [[భారత జాతీయ కాంగ్రెస్]] అధ్యక్షురాలిగా ఎన్నికైంది. [[1960]] [[సెప్టెంబర్ 8]]న ఫిరోజ్ గాంధీ మరణించాడు. [[1964]] [[మే 27]]న జవహర్ లాల్ నెహ్రూ మరణించడంతో ఇందిర జీవితంలో విషాదం ఏర్పడింది. తండ్రి మరణానంతరం ఇందిర [[రాజ్యసభ]] సభ్యురాలిగా ఎన్నికై [[లాల్ బహదూర్ శాస్త్రి]] మంత్రివర్గంలో కేబినెట్ హోదా కలిగిన సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
 
== తేజ్‌పూర్ యాత్ర ==
 
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ" నుండి వెలికితీశారు