మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు (2), ధృవ → ధ్రువ, విద్యార్ధు → విద్యా using AWB
నాకు తేలీసింది
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
బాష ఁపకారం మరీంది[[బొమ్మ:Telengana.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా (తెలుపు రంగుతో సూచించబడినది) ]]
ఆంధ్ర, [[తెలంగాణ]] ప్రాంతాలు కలిసి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్]] ఏర్పాటు కావడంలో కీలకమైనది [[పెద్దమనుషుల ఒప్పందం]]. [[1956]], [[ఫిబ్రవరి 20]] న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి [[1956]], [[నవంబర్ 1]] న [[ఆంధ్రప్రదేశ్]] ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన [[నీలం సంజీవరెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యారు.