అత్త: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , గా → గా , → , , → , (3) using AWB
పంక్తి 9:
;మేనమామ:
తల్లి అన్నయ్య లేదా తమ్ముడు [[మేనమామ]] అని పిలుస్తారు. మేనమామ భార్య (అత్త) అవుతుంది మేనత్త కాదు.
ఇక్కడ మేన పదం మేను (శరీరం) అనే అర్ధం. మేనమామ, మేనత్త లుమేనత్తలు తమ రక్తం పంచుకుపుట్టిన వారు అని, తమ మేనులో (శరీరంలో) భాగమని భావిస్తారు
==గొడవలకు కారణాలు==
* కోడలికి చాకిరీ చేయటం అత్తకు, అత్తకు చాకిరీ చేయటం కోడలికి ఇష్టం లేక.
* ఒంటరిగా ఉండాలనే కోరికతో కావాలనే గొడవపెట్టుకోవటం, వెళ్ళగొట్టటం
* కట్నం డబ్బుల సమస్య
* అహంకారం (ఇగో) సమస్య. ఎవరిమాట ఎవరువినాలనే పట్టుదలకు పోవటం
* కొడుకు తనకి దూరమై మరొక స్త్రీ (కోడలు) ని ఇష్టపడుతున్నాడు అనే అభధ్రతా భావం.
* తన భర్త తనే లోకం గాలోకంగా ఉండాలి అమ్మని మర్చిపోవాలి అనే ధోరణి.
 
==అత్తల హక్కుల సంక్షేమ సంఘం ==
498 (ఎ) సెక్షన్ కోడళ్ల చేతిలో వజ్రాయుధంగా మారిన నేపథ్యంలో అత్తలకు బాసటగా నిలబడేందుకు, అత్తలకు కూడా [[గృహ హింస|గృహహింస]] నుంచి రక్షణ కల్పించటం కోసం, అత్తలు సామాజిక వివక్ష, గృహహింసలకు బలవకుండా, అత్తలకు తగిన రక్షణ, సంక్షేమం కోసం [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] మదర్స్-ఇన్-లా ప్రొటక్షన్ అసోసియేషన్ (ఏపీఎంపీఏ) ఆవిర్భావించింది.జాతీయ కుటుంబ [[ఆరోగ్యము|ఆరోగ్య]] సర్వేప్రకారం 1.7 శాతం మహిళలు అత్తల చేతిలో హింసని అనుభవిస్తుంటే, 13.7 శాతం మహిళలు తమ సొంత తల్లుల చేతిలోనే హింసకు గురవుతున్నారు.కోడళ్లతో నరకాన్ని అనుభవిస్తున్న అత్తలు 9704683163, 9573605415 నెంబర్లలో సంప్రదించ వచ్చు.<ref>ఈనాడు పత్రికలో 18.10.2009 న ఆర్టికల్</ref>
==ఇవి కూడా చూడండి==
* [[చుట్టరికాలు]]
"https://te.wikipedia.org/wiki/అత్త" నుండి వెలికితీశారు