ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 114:
 
== కేంద్ర మంత్రిగా.. ==
తండ్రినెహ్రూ మరణానంతరంమరణం తరువాత లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధాని పదవిని అధిష్టించాడు. శాస్త్రిగారు ఇందిరా గంధీని ప్రధానిగా ఉండామని కోరాడు. అయితే నెహ్రూకు ఆఖరి దశలో ఏర్పడిన వ్యతిరేకత తనను రాజకీయంగా ఎదగనివ్వదని తెలిసిన ఇందిరా గాంధీ శాస్త్రిగారి ప్రతిపాదనను వెంటనే తిరస్కరించింది. శాస్త్రిగారు ఆమె ఏ మంత్రిత్వ శాఖనైనా నిర్వహించాలని మరీ మరీ కోరగా, కొంత అయిష్టంగానైనా అందుకు అంగీకరించింది. ఆమె ఇందిర [[రాజ్యసభ]] సభ్యురాలిగా ఎన్నికై [[లాల్ బహదూర్ శాస్త్రి]] మంత్రివర్గంలో కేబినెట్ హోదా కలిగిన సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
 
దక్షిణ భారతదేశంలో గొడావలు జరిగాయి. బలవంతంగా హిందీ భాషను వారిపై రుద్దాలని నేతలు నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా దక్షిణ భారత ప్రజలు సమ్మెను మొదలుపెట్టారు. ఇందిర తానే వెళ్ళి అక్కడివారికి హిందీ బలవంతంగా వారిపై రుద్దమని, ఇష్టమైన వారే ఆ భాషను చేర్చుకోవచ్చని ప్రభుత్వం తరపున వారికి హామీ ఇచ్చి వారిని శాంతింపజేసింది.
 
== ప్రధానమంత్రిగా ==
[[లాల్‌ బహదూర్ శాస్త్రి|లాల్ బహదూర్ శాస్]]త్రి మరణం తర్వాత [[గుల్జారీలాల్ నందా]] కొద్ది కాలం పాటు తాత్కాలిక ప్రధానమంత్రిగా పదవి నిర్వహించాడు. అతని నుంచి [[1966]] [[జనవరి 24]]న ఇందిర మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించింది. నేటివరకు కూడా మరో [[మహిళ]] ఆ స్థానాన్నిచేపట్టలేదు.
 
ఇందిర ప్రధానమంత్రి అయ్యే నాటికి [[కాంగ్రెస్ పార్టీ]] రాజకీయాలు ఏమంత సజావుగా లేవు. అంతర్గత కుమ్ములాటలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీలో [[మొరార్జీ దేశాయ్]] లాంటి వారు అసమ్మతివాదులుగా తమ గళాన్ని వినిపించారు. ప్రధాన మంత్రి పదవికి జరిగిన పోటీలో ఇందిరా గాంధీ మొరార్జీ దేశాయ్ ను అప్పటి [[కాంగ్రెస్ పార్టీ]] అధ్యక్షుడు [[కుమారస్వామి కామరాజ్]] మద్దతుతో సిండికేట్ సహాయంతో 355-169 ఓట్లతో ఓడించి దేశ 3వ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది. మొరార్జీ దేశాయ్ ఇందిరను ''మూగ బొమ్మ'' (గూంగీ గుడియా) గా అభివర్ణించాడు. అయితే అది సరైనది కాదని ఇందిర తదనంతరం తన చర్యల ద్వారా నిరూపించింది.
 
[[మొరార్జీ దేశాయ్]]ని సంతృప్తి పర్చడానికి ఉప ప్రధానమంత్రి మరియు కీలకమైన ఆర్థిక మంత్రి పదవులను ప్రసాదించింది. అంతర్గత పోరాటాల ఫలితంగా [[1967]] ఎన్నికలలో [[కాంగ్రెస్]] పార్టీ దాదాపు 60 స్థానాలను కోల్పోవాల్సివచ్చింది. చివరికి [[1969]]లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. సోషలిస్టుల సహాయంతో అలాగే రెండేళ్ళు పరిపాలించింది.
 
ఇందిర [[1966]] నుండి [[1977]] వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఈ కాలంలో రాజభరణాల రద్దు, [[1966]]లో [[రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో [[బ్యాంకుల జాతీయీకరణ]] లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి [[హరిత విప్లవం]], [[పేదరిక నిర్మూలన]] కై గరీబీ హటావో [[నినాదం]], 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టింది. 1971 [[భారత్ పాక్ యుద్దం 1971|పాకిస్తాన్ తో యుద్ధంలో]] నిర్ణయాత్మక విజయం ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. [[1974]]లో [[రాజస్థాన్]] [[ఎడారి]] లోని [[పోఖ్రాన్]]లో [[1974 అణుపాటవ పరీక్ష|అణుపాటవ పరీక్ష]] చేసి [[అమెరికా]] కన్నెర్రకు గురైంది. అంతేకాదు, ఆ చర్య వల్ల భారత అణు కార్యక్రమానికి బలమైన [[పునాది]] పడింది.
 
[[1971]]లో [[అమేథీ]] [[లోక్ సభ]] నియోజకవర్గంలో [[రాజ్ నారాయణ్]] పై గెల్చిన ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాదు [[హైకోర్టు]] 1975లో తీర్పు ఇవ్వడంతో (ప్రభుత్వ ఉద్యోగి యశ్ పాల్ శర్మను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నందుకు) ఆ వత్తిడిని తట్టుకోలేక [[1975]] [[జూన్ 25]]న అత్యవసర పరిస్థితి విధించి, అన్ని పౌర హక్కులను రద్దు చేసి, వేలకొలది ప్రతిపక్ష నాయకులను, జర్నలిస్టులను జైలుపాలు చేసింది. [[1977]]లో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించి ఎన్నికలను ప్రకటించింది. అత్యవసర పరిస్థితి పరిణామం 1977 ఎన్నికలలో ఓటమి రూపంలో బయటపడింది. ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో కూడా [[జనతా పార్టీ]]కి చెందిన [[రాజ్ నారాయణ్]] చేతిలో ఓడిపోయింది. [[1978]]లో [[ఇందిరా కాంగ్రెస్]] పార్టీని ఏర్పాటు చేసి ఉప ఎన్నికలలో విజయం సాధించి లోక సభలో మళ్ళీ అడుగుపెట్టింది. ఆ తర్వాత [[1980]] మధ్యంతర ఎన్నికలలో భారీ విజయం సాధించి మరో పర్యాయం ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టింది. ఆమె స్వయంగా [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[మెదక్]] లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంచి ఆధిక్యతతో గెలుపొందింది.
 
[[1984]]లో [[స్వర్ణదేవాలయం]]లో సైనికులను పంపి [[ఆపరేషన్ బ్లూస్టార్]] నిర్వహించి [[సిక్కు]] నాయకుడు సంత్ జర్నెయిల్ సింగ్ భింద్రన్ వాలేను హతమార్చింది. చివరికదే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చింది. [[1984]] [[అక్టోబర్ 31]]న eme తన స్వంత అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైపోయింది. చివరి రక్తపు బొట్టు దాకా దేశం కోసమే ధారపోస్తాననే ఆమె మాటలు 66 ఏట నిజం అయ్యాయి. న్యూజిలాండ్‌లోని అతిపెద్ద గురుద్వారాలో ఇందిరాగాంధీ హంతకులు సత్వంత్‌సింగ్, బియాంత్‌సింగ్‌ లతోపాటు కుట్రదారుడు కేహార్‌సింగ్‌ లకు అమర వీరుల సరసన చోటుకల్పించడం నిరసనలకు కారణమైంది. వీరిని 'షహీద్‌ భాయ్‌'లుగా అభివర్ణిస్తూ రూపొందించిన చిత్రపటాలను సిక్కు మతవిశ్వాసాల కోసం ప్రాణాలు విడిచిన వారి పటాల పక్కనే ప్రచురించారు. ఈ పరిణామంతో ఆక్‌లాండ్‌లోని సిక్కు మతస్థుల్లో విభజన ఏర్పడింది. ఇతర వర్గాల ప్రజలూ హతాశులయ్యారు. (ఈనాడు 14.2.2010)
 
భారతదేశ ప్రప్రథమ ప్రధాని పండిట్ [[జవహర్ లాల్ నెహ్రూ]] ఏకైక కుమార్తె. 1917 -11-19న [[అలహాబాదు]]<nowiki/>లో కాశ్మీర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తల్లి కమలామనెహ్రూ, తండ్రి జవహర్ లాల్ నెహ్రూ. బాల చరఖా సంఘాన్ని స్థాపించింది.
*1942-3-26న ఫిరోజ్ గాంధీతో వివాహం జరిగింది.తరువాత ఇందిరాగాంధీగా మారింది.
*1944-8-20న [[రాజీవ్ గాంధీ]], 1946-12-14న [[సంజయ్ గాంధీ]]లకు జన్మనిచ్చింది.
Line 127 ⟶ 144:
*1966-01-24న భారతప్రధానిగా ఎన్నికై అతిచిన్నవయసులో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది.
*1967-03-13న [[కాంగ్రెసు పార్టీ|కాంగ్రెసుపార్]]టీ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రధానిగా 2వసారి ప్రమాణస్వీకారం చేసింది.
 
తన పాలనలో గోల్డ్ కంట్రోల్ ను ఎత్తివేసింది.
 
*1971లో 19 బ్యాంకులను జాతీయం చేసింది.
*1971-03-18న ఎన్నికల్లో గెలిపొంది, 3వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది.
Line 142 ⟶ 161:
*1983లో కామన్వెల్త్ ప్రధానుల సభను నిర్వహించింది.
*సిక్కుల పవిత్రదేవాలయం స్వర్ణమందిరాన్ని నివాసం చేసుకొని మారణకాండ సాగించిన ఉగ్రవాది బిందైన్ వాలా.
 
బిందైన్ వాలాపై దాడికోసం [[స్వర్ణ దేవాలయం|స్వర్ణదేవాలయం]]<nowiki/>లోకి సైన్యాన్ని పంపించి, ఆ దాడిలో అతడితోపాటు అతడి అనుచరులు మరణించారు.
ఈ దాడియే [[ఆపరేషన్ బ్లూస్టార్]]గా ప్రసిద్ధిగాంచింది.
 
*ఈమె ఆర్థిక కార్యక్రమంపై 20సూత్రాలని కూడా అమలపరిచింది.
*1984-10-31న ఉదయం 9గంటల16నిమిషాలకి ఈమెను ఈమె అంగరక్షకులే కాల్చగా, స్వంతయింటిలోనే మరణించెను.
 
ఈమె సమాధి నిర్మించిన ప్రదేశానికి శక్తిస్థల్ అని పేరుపెట్టారు.
ది ఇయర్స్ ఆఫ్ ఛాలెంజ్ 1966-1969, ది ఇయర్స్ ఆఫ్ ఎన్డీవర్ 1969-1972, ఇండియా 1975 మొదలగు పుస్తకాలు రచించెను.
 
*1953లో ఈమె సేవలకు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] వారిచే మదర్స్ అవార్డ్,
*1960లో ఏల్ యూనివర్షిటీ వారిచే హాలెండ్ మెమొరియల్ అవార్డ్,
*1965లో ఇటాలియన్ ఇసబెల్లా డిఎస్టె అవార్డులు వరించాయి.
*1967, 1968లల్లో రెండుసార్లు ఈమెని ఫ్రెంచ్ ప్రజలు, మిక్కిలి అభిమాని పాత్రురాలైన నాయకురాలుగా, ఎన్నుకున్నారు.
 
అమెరికావారి గ్యాలప్ పోల్ లో ప్రపంచాభిమానిగా ఈమె యావత్ ప్రపంచప్రజల అభిమానాన్ని పొందింది.
అక్టోబరు 31న ఈమె నర్థంతిని జాతీయసమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
16 సంవత్సరాలపాటు ప్రధాన మంత్రిగా దేశాన్ని పరిపాలించింది. ప్రధానంగా ఈమె హయంలో [[రాజభరణాల రద్దు]], [[గరీబీ హటావో]], [[20 సూత్రాల కార్యక్రమం]], [[హరిత విప్లవం]], [[బంగ్లాదేశ్ విమోచన యుద్ధం|బంగ్లాదేశ్ విమోచన]], [[1971]] [[పాకిస్తాన్]]తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందిననూ [[1975]] నాటి [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]], [[స్వర్ణ దేవాలయం]]లో [[ఆపరేషన్ బ్లూస్టార్]] వంటి వివాదాస్పద నిర్ణయాలవల్ల తీవ్ర విమర్శల పాలైంది. చివరకు బ్లూస్టార్ చర్య పర్యవసానంగా ఆమె తన అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైంది.
 
== ప్రధానమంత్రిగా ==
[[లాల్‌ బహదూర్ శాస్త్రి|లాల్ బహదూర్ శాస్]]త్రి మరణం తర్వాత [[గుల్జారీలాల్ నందా]] కొద్ది కాలం పాటు తాత్కాలిక ప్రధానమంత్రిగా పదవి నిర్వహించాడు. అతని నుంచి [[1966]] [[జనవరి 24]]న ఇందిర మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించింది. నేటివరకు కూడా మరో [[మహిళ]] ఆ స్థానాన్నిచేపట్టలేదు.
 
ఇందిర ప్రధానమంత్రి అయ్యే నాటికి [[కాంగ్రెస్ పార్టీ]] రాజకీయాలు ఏమంత సజావుగా లేవు. అంతర్గత కుమ్ములాటలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీలో [[మొరార్జీ దేశాయ్]] లాంటి వారు అసమ్మతివాదులుగా తమ గళాన్ని వినిపించారు. ప్రధాన మంత్రి పదవికి జరిగిన పోటీలో ఇందిరా గాంధీ మొరార్జీ దేశాయ్ ను అప్పటి [[కాంగ్రెస్ పార్టీ]] అధ్యక్షుడు [[కుమారస్వామి కామరాజ్]] మద్దతుతో సిండికేట్ సహాయంతో 355-169 ఓట్లతో ఓడించి దేశ 3వ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది. మొరార్జీ దేశాయ్ ఇందిరను ''మూగ బొమ్మ'' (గూంగీ గుడియా) గా అభివర్ణించాడు. అయితే అది సరైనది కాదని ఇందిర తదనంతరం తన చర్యల ద్వారా నిరూపించింది.
 
[[మొరార్జీ దేశాయ్]]ని సంతృప్తి పర్చడానికి ఉప ప్రధానమంత్రి మరియు కీలకమైన ఆర్థిక మంత్రి పదవులను ప్రసాదించింది. అంతర్గత పోరాటాల ఫలితంగా [[1967]] ఎన్నికలలో [[కాంగ్రెస్]] పార్టీ దాదాపు 60 స్థానాలను కోల్పోవాల్సివచ్చింది. చివరికి [[1969]]లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. సోషలిస్టుల సహాయంతో అలాగే రెండేళ్ళు పరిపాలించింది.
 
ఇందిర [[1966]] నుండి [[1977]] వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఈ కాలంలో రాజభరణాల రద్దు, [[1966]]లో [[రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో [[బ్యాంకుల జాతీయీకరణ]] లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి [[హరిత విప్లవం]], [[పేదరిక నిర్మూలన]] కై గరీబీ హటావో [[నినాదం]], 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టింది. 1971 [[భారత్ పాక్ యుద్దం 1971|పాకిస్తాన్ తో యుద్ధంలో]] నిర్ణయాత్మక విజయం ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. [[1974]]లో [[రాజస్థాన్]] [[ఎడారి]] లోని [[పోఖ్రాన్]]లో [[1974 అణుపాటవ పరీక్ష|అణుపాటవ పరీక్ష]] చేసి [[అమెరికా]] కన్నెర్రకు గురైంది. అంతేకాదు, ఆ చర్య వల్ల భారత అణు కార్యక్రమానికి బలమైన [[పునాది]] పడింది.
 
[[1971]]లో [[అమేథీ]] [[లోక్ సభ]] నియోజకవర్గంలో [[రాజ్ నారాయణ్]] పై గెల్చిన ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాదు [[హైకోర్టు]] 1975లో తీర్పు ఇవ్వడంతో (ప్రభుత్వ ఉద్యోగి యశ్ పాల్ శర్మను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నందుకు) ఆ వత్తిడిని తట్టుకోలేక [[1975]] [[జూన్ 25]]న అత్యవసర పరిస్థితి విధించి, అన్ని పౌర హక్కులను రద్దు చేసి, వేలకొలది ప్రతిపక్ష నాయకులను, జర్నలిస్టులను జైలుపాలు చేసింది. [[1977]]లో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించి ఎన్నికలను ప్రకటించింది. అత్యవసర పరిస్థితి పరిణామం 1977 ఎన్నికలలో ఓటమి రూపంలో బయటపడింది. ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో కూడా [[జనతా పార్టీ]]కి చెందిన [[రాజ్ నారాయణ్]] చేతిలో ఓడిపోయింది. [[1978]]లో [[ఇందిరా కాంగ్రెస్]] పార్టీని ఏర్పాటు చేసి ఉప ఎన్నికలలో విజయం సాధించి లోక సభలో మళ్ళీ అడుగుపెట్టింది. ఆ తర్వాత [[1980]] మధ్యంతర ఎన్నికలలో భారీ విజయం సాధించి మరో పర్యాయం ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టింది. ఆమె స్వయంగా [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[మెదక్]] లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంచి ఆధిక్యతతో గెలుపొందింది.
 
[[1984]]లో [[స్వర్ణదేవాలయం]]లో సైనికులను పంపి [[ఆపరేషన్ బ్లూస్టార్]] నిర్వహించి [[సిక్కు]] నాయకుడు సంత్ జర్నెయిల్ సింగ్ భింద్రన్ వాలేను హతమార్చింది. చివరికదే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చింది. [[1984]] [[అక్టోబర్ 31]]న eme తన స్వంత అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైపోయింది. చివరి రక్తపు బొట్టు దాకా దేశం కోసమే ధారపోస్తాననే ఆమె మాటలు 66 ఏట నిజం అయ్యాయి. న్యూజిలాండ్‌లోని అతిపెద్ద గురుద్వారాలో ఇందిరాగాంధీ హంతకులు సత్వంత్‌సింగ్, బియాంత్‌సింగ్‌ లతోపాటు కుట్రదారుడు కేహార్‌సింగ్‌ లకు అమర వీరుల సరసన చోటుకల్పించడం నిరసనలకు కారణమైంది. వీరిని 'షహీద్‌ భాయ్‌'లుగా అభివర్ణిస్తూ రూపొందించిన చిత్రపటాలను సిక్కు మతవిశ్వాసాల కోసం ప్రాణాలు విడిచిన వారి పటాల పక్కనే ప్రచురించారు. ఈ పరిణామంతో ఆక్‌లాండ్‌లోని సిక్కు మతస్థుల్లో విభజన ఏర్పడింది. ఇతర వర్గాల ప్రజలూ హతాశులయ్యారు. (ఈనాడు 14.2.2010)
 
== సంతానం / వారసులు ==
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ" నుండి వెలికితీశారు