ఉఖ్రుల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బ్రిటిష్ ఆధిపత్యం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధ్వంశ → ధ్వంస, , → , using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య, సంస్కృతిక → సాంస్కృతిక using AWB
పంక్తి 75:
 
=== తంగ్‌ఖుల్స్ పూర్వీకులు ===
తరువాతి కాలంలో తంగ్‌ఖుల్ చరిత్ర నమోదు చేయబడనప్పటికీ 13వ శతాబ్దం నుండి సంస్కృతి, వ్యాపారం మరియు లోయలోని ఇతర ప్రజలతో ఉన్న సంబంధాల కారణంగా తిరిగి వెలుగులోకి వచ్చారు. 13వ శతాబ్దంలో పాలించిన మెయిటీ సాంరాజ్యానికిసామ్రాజ్యానికి చెందిన తవంతబా (క్రీ.శ. 1195-1231) కాలంలో తంగ్‌ఖుల్ ప్రజల గురించిన ప్రస్తావన లభించింది. చారిత్రకాధారాలు పలు గిరిజన జాతుల మద్య నిరంతర దాడులు వంటి సంఘటనలు జరిగినట్లు తెలియజేస్తున్నాయి. తవంతబా చింగ్షాంగ్ తంగ్‌ఖుల గ్రామం మీద దండెత్తి దానిని ఓడించి దానిని కాల్చివేసాడు.
 
=== తంగ్‌ఖుల్స్ సంబంధాలు ===
పంక్తి 147:
 
== తంగ్‌ఖుల్ సంస్కృతి==
ఉఖ్రుల్ జిల్లాలో అత్యధికంగా నివసిస్తున్న ప్రజలు తంగ్‌ఖుల్. స్థానిక గిరిజనుల పురాణ కథనాలను అనుసరించి మెయిటీ కుటుంబంలో కొత్తగా శిశువు జనించిన ప్రతిసారి తమకుటుంబాన్ని అభివృద్ధిచేసినందుకు కుటుంబ పెద్దలు దేవునికి కృతఙతలు తెలుపుతారు. గిరిజనుల పురాణ కథనాలు మెయిటీ మరియు తంగ్‌ఖుల్ గిరిజనతెగల మద్య ఉండే సంస్కృతికసాంస్కృతిక సంబంధాలను బలపరుస్తున్నాయి. ఈ జిల్లా నుండి అభివృద్ధి సరిగా జరగనప్పటికకీ ఈ జిల్లాలో జనించిన పలువురు ప్రబల వ్యక్తులు రాష్ట్ర కీర్తి గడించారు. [[మణిపూర్]] రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఈ జిల్లా ఇద్దరికి (యంగ్‌మాసో షైజా మరియు రిషంగ్ కెయిషింగ్) జన్మనిచ్చింది. ఈశాన్య భూభాగం మొదటి అంబాసిడర్ " శ్రీ బాబ్ ఖాతింగ్ "కు ఈ జిల్లా జన్మ ఇచ్చింది. ఈశాన్య భూభాగం మొదటి వైస్ చాంసలర్ మరియు " సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఝార్ఖండ్ " వైస్ చాంసలర్ " ప్రొఫెసర్ డార్లండ్ ఖాతింగ్ " ఈ జిల్లాలోనే జన్మించాడు. రాష్ట్ర మొదట్ ఐ.ఏ.ఎస్ మరియు ఐ.ఎఫ్.ఎస్ అధికారులు (క్రిస్టియన్‌సన్ చిబ్బర్ మరియు ప్రిమ్‌రోస్ ఆర్. శర్మా ) కూడా ఈ జిల్లాకు చెందినవారే. రాష్ట్ర హిల్ జిల్లా అధికారి వచ్చిన ఐ.ఏ.ఎస్ అధికారి " అమెయిసింగ్ లుయిఖాం ", మొదటి గిరిజన లేడీ డాక్టర్ అయిన డాక్టర్ పాం షైజా మరియు మొదటి గిరిజన ఇంజనీర్ " శ్రీ సిరాఫుయి మారినో " ఈ జిల్లాలో జనించిన వారే. అత్యున్నత సంస్కృతి కలిగిన తంగ్‌కుల్ స్వస్థలం ఉఖ్రుల్ జిల్లానే. తంగ్‌కుల్ అనే పేరును వారికి పొరుగున నివసిస్తున్న ప్రజలు మెటీలు ఇచ్చారు. ఉత్తర భూభాగంలో నివసిస్తున్న తంగ్‌కుల్ ప్రజలను లుహుపాలు అని కూడా పిలుస్తారు. నాగా అనే పేరును [[మయన్మార్]] ప్రజలచేత ఇవ్వబడింది. నాగా అంటే మయన్మార్ భాషలో కుట్టిన చెవికమ్మలు అని అర్ధం. తంగ్‌కుల్ గిరిజన ప్రజలను చేర్చిన నాగాలలో చెవి కుట్టి కమ్మలు ధరించడం ఆచారంగా ఉంది.
 
==సంస్కృతి==
"https://te.wikipedia.org/wiki/ఉఖ్రుల్_జిల్లా" నుండి వెలికితీశారు